వాళ్లిద్దరూ భార్యాభర్తలు. చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొన్నాళ్లకు ఓ కుమారుడు కూడా జన్మించాడు. అప్పటి వరకు వీరి సంసారం సంతోషంగా సాగుతూ వచ్చింది. కట్ చేస్తే.. గర్భిణీ అని కూడా చూడకుండా భర్త భార్యను నడి రోడ్డుపై దారుణంగా హత్య చేశాడు. అసలేం జరిగిందంటే?
ప్రధానంగా దేశంలో జరుగుతున్న పరిస్థితులను చూసుకుంటే భర్త టార్చర్ తట్టుకోలేక భార్య ఆత్మహత్య, అత్తింటి వరకట్న వేధింపులను బలై ఇల్లాలు బలవన్మరణం అనే టైటిల్స్ తో వచ్చిన వార్తలను మనం ఎన్నో చదివాం, విన్నాం. కానీ ఇప్పుడు మీరు చదవబోయే వార్త మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ఓ భార్య ప్రతీ రోజు భర్తను ఏదో విషయంలో టార్చర్ పెడుతూ తీవ్రంగా వేధించేది. దీనిని అవమానంగా భావించిన భర్త మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా […]
ఆయన ఒక ప్రకృతి ప్రేమికుడు.. ఇంటి ప్రాంగణాన్ని గులాబీ, బంతి వంటి మొక్కలతో నింపేశాడు. శివ భక్తుడు కావడంతో పాములకు, ఇతర జీవాలకు హాని తలపెట్టడు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకి కూడా సర్పాలను చేతిలోకి తీసుకునేంత చనువు కల్పించాడు. అలాంటి వ్యక్తి.. భార్య, ముగ్గురు పిల్లను దారుణంగా హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘోరమైన సంఘటన హరియాణాలో చోటు చేసుకుంది. మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి. […]