రాయి ఇండస్ట్రీ నుండి దూసుకు వచ్చి.. మన భాషను నేర్చుకుని స్టార్ డమ్ తెచ్చుకున్న అది కొద్ది మంది హీరోల్లో సిద్దార్ధ్ ఒకరు. ప్రముఖ దర్శకుడు మణి రత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన అతడు.. బాయ్స్ సినిమాతో హీరోగా మారాడు. ఒక్క సినిమాతో చాలా పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా యువకులు.. తమను సిద్దార్థ్ క్యారెక్టర్లో చూసుకోని వారుండరు.
వాలంటైన్స్ డే రోజున ప్రముఖ నటి అదితీ రావ్ హైదరీ షాక్ ఇచ్చింది. నటుడు సిద్ధార్థతో ఇన్ని రోజులుగా రిలేషన్ షిప్ లో ఉన్నట్లు వార్తలు రాగా, ఇప్పుడు అతడికే షాక్ నిచ్చింది. తన మనసులో ఉన్న వ్యక్తి గురించి చెప్పడమే కాకుండా.. అతడికి ప్రపోజ్ కూడా చేసింది.
పంజాబ్ లో ప్రధాని మోదీ ఓ వంతెనపై 20 నిమిషాలు నిలుచుండిపోవడం దేశవ్యాప్తంగా ఎంత చర్చకు దారి తీసిందో అందరికీ తెలిసిందే. ప్రధాని భద్రత అంటే దేశ భద్రత.. అంటూ ఎంతో మంది ఆ ఘటనను ఖండించిన విషయం తెలిసిందే. రాజకీయ నాయకుల నుంచి సెలబ్రిటీలు, క్రీడాకారులు అందరూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో ప్రస్తావించారు. అదే అంశంపై ఒలింపిక్ మెడలిస్ట్ సైనా నెహ్వాల్ కూడా తన అభిప్రాయాన్ని తెలియజేసింది. No nation can claim itself […]
తెలుగు, తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో సిద్దార్థ. బాయ్స్ చిత్రంతో వెండి తెరకు పరిచయం అయిన ఈ హీరో తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించాడు. కెరీర్ పరంగా ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం తెగ యాక్టీవ్ గా ఉంటాడు సిద్దార్థ. అంతే కాదు పలు విషయాల్లో తనదైన స్టైల్లో సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజాగా ఇండియా సినిమా వసూళ్లపై నటుడు సిద్ధార్థ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘సినీ ప్రొడ్యూసర్లు కొన్నాళ్లుగా […]
ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్స్ ధరలను నిర్ణయిస్తూ ఓ పట్టికను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇదే కాకుండా గతంలో ఉన్న షోలు కూడా తగ్గిస్తున్నామంటూ చెప్పింది. ఇక ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈనిర్ణయాన్ని టాలీవుడ్ లోని కొందరు సినీ ప్రముఖుల వ్యతిరేకించారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు సినిమా టికెట్స్ ధరలు, షోలపై స్పందిస్తూ..నాకు ఇండస్ట్రీలో ఉన్న అనుభవంతో చెబుతున్నాను దయచేసి అర్థం చేసుకోండి తన అభిప్రాయాలు కొన్ని వెల్లడించారు. తాజాగా హీరో సిద్ధార్థ్ సినిమా […]
తెలుగు, తమిళ ఇండస్ట్రీలో హీరో సిద్దార్థ్ కి మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో ‘బాయ్స్’చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సిద్దార్థ్ తర్వాత తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించారు. తెలుగులో ఆయన చేసిన సినిమాల్లో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా?’, ‘బొమ్మరిల్లు’ సినిమాలు ముందువరుసలో కనిపిస్తాయి. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ’మహాసముద్రం‘ లో శర్వానంద్ తో కలిసి సిద్ధార్థ్ నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంది. అనిల్ సుంకర నిర్మించిన […]