భారతదేశ సినీ చరిత్రలో ఎన్నో మరపురాని ఘట్టాలు చోటు చేసుకున్నాయి. సినీ పరిశ్రమ కూడా అన్ని రంగాల్లోకి విస్తరించడం మెుదలు పెట్టిన రోజులవి. అదీకాక సినీ ఇండస్ట్రీకి.. రాజకీయాలకు విడదీయలేని అనుబంధం ఉంది. అప్పటి ఎంజీఆర్, ఎన్టీఆర్ నుంచి ఇప్పటి చిరంజీవి, పవన్ కళ్యాణ్ దాక రాజకీయాలలో తమదైన ముద్ర వేసిన వాళ్లే. అయితే ఎన్టీఆర్ ప్రభంజనంతో అధికారంలోకి వచ్చిన టీడీపీ పరిపాలనలో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే అటు సినిమాల్లో.. ఇటు రాజకీయాల్లో అప్పట్లో ఎన్టీఆర్ ను […]
తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజం.. సవాళ్లకు ఎదురెళ్లి ఢీకొనే నైజం.. మూస ధోరణికి చరమగీతం పాడే ఆలోచనలు ఆయన సొంతం.. ఆయనే ఘట్టమనేని కృష్ణ. కౌబాయ్ గా, గూఢాచారిగా, అల్లూరిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అప్పటి వరకు మూస ధోరణిలో సాగుతున్న తెలుగు సినీ పరిశ్రమను కొత్త పుంతలు తొక్కించి.. ప్రపంచానికి చాటి చెప్పిన సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు. గుండె నొప్పితో ఆదివారం అర్ధరాత్రి ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ […]
తెలుగు చిత్ర పరిశ్రమకు రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉంది. హీరోలుగా వెండితెరపై ఓ వెలుగు వెలుగిన నటీ, నటులు ప్రజా జీవితంలోకి కూడా అడుగుపెట్టారు. అన్నగారు ఎన్టీ రామారావు రాజకీయాల్లో చెరగని ముద్రవేశారు. ఆయన అడుగుజాడల్లోనే నడిచారు సూపర్ స్టార్ కృష్ణ. అప్పటి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన కృష్ణ.. మంగళవారం తెల్లవారు జామూన కాంటినెంటల్ హస్పిటల్లో తుది శ్వాస విడిచారు. దాంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమ దిగ్బ్రాంతి చెందింది. ఇక ఆయన రాజకీయాల్లోకి వచ్చారని చాలా […]