ఊరికే ఆడవాళ్లు గొప్పవాళ్లు అయిపోలేదు. జీవితంలో వారికి ప్రతి ఒక్కటీ పరీక్షే. ఆ పరీక్షల్లో అతి ముఖ్యమైనది.. ఎంతో బాధించేది నెలసరి. అవును పిరియడ్స్ అనేవి ఆడవాళ్ల జీవితంలో ఒక అగ్ని పరీక్షలాంటిది. వారికి ప్రతినెలా ఈ నెలసరి బాధ తప్పదు. ఈ సమయంలో నడుం నొప్పి, కడుపు నొప్పి, పొత్తికడుపులో నొప్పి రావడం, కాళ్లు లాగడం, నిలబడలేకపోవడం, నీరసంగా ఉండటం, మూడ్ స్వింగ్స్, చిరాకు, కోపం.. ఇలా ఒకటేమిటీ ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఈ పిరియడ్స్, […]
ఆడ- మగ, భార్య- భర్త.. వీరి మధ్య ఉండే బంధం బలపడాలన్నా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్లు కాలం గడపాలన్నా అందుకు చాలా ప్రయత్నాలు చేయాలి. ఒకరిని ఒకరు ఇంప్రెస్ చేయాలి. ఒకరి అవసరాలు, కోరికలను మరొకరు తెలుసుకోవాలి. తమ జీవిత భాగస్వామిని ఆనందంగా ఉంచేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండాలి. అయితే పురుషుడు- స్త్రీని ఇంప్రెస్ చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అవి గిఫ్ట్‌లు ఇవ్వడం, ఆమెకు పనుల్లో సహాయం చేయడం వంటివి ఉంటాయి. అయితే […]
కొంత మంది కూల్ డ్రింక్స్ ను నీళ్లు తాగినట్లు తాగుతుంటారు. మరికొందరైతే మంచినీళ్ల కంటే ఎక్కువగా కూల్ డ్రింక్సే తాగుతుంటారు. చల్లగా గొంతులోకి వెళ్తుంటే.. ఆ మజాయే వేరంటూ గుటకలేస్తారు. తాగేటప్పుడు బాగానే ఉంటుంది కానీ ఆ తరువాత ఆరోగ్యానికి చేటు అనే సంగతి మీకు తెలుసా? మన పెద్దల కాలంతో పోలిస్తే ప్రస్తుత కాలంలో మనిషి సగటు ఆయుష్షు రేటు సగానికి పడిపోయింది. మన పూర్వీకులు చక్కని ఆహారపు అలవాట్లతో వందేళ్ల వరకు జీవించేవారు. నేటి […]