మనిషికి శరీర అవయవాల్లో ముఖ్యమైనవి ఏవైనా ఉంటే అది హృదయం. ఎందుకంటే మనిషి ఎన్నో రకాలుగా హృదయంతో స్పందిస్తుంటారు.. ఇది చాలా సున్నితమైనది. అందుకే ఎంతోమంది కవులు హృదయంపై పాటలు, కవితలు రాస్తుంటారు.
దేశ భద్రత కోసం అహర్నిశలు పహారా కాస్తుంటారు సైనికులు. దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయరు. భార్యా, బిడ్డలను వదిలేసి, ఎండ, వాన, చలి లెక్కచేయకుండా దేశ పౌరుల కోసం సరిహద్దుల్లో కష్టపడుతున్నారు. అటువంటి సైనికుడు.. తాను చనిపోయినా మరొకరి ప్రాణం పోశారు.
పేదవారికి ప్రాణంతకమైన జబ్బు వస్తే.. ఇక మరణమే శరణ్యం అనుకునే రోజులు. కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం కొనలేము.. ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం దొరకదు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని.. ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తీసుకువచ్చిన అద్భుతమైన పథకం ఆరోగ్యశ్రీ. పేదవారికి కూడా కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో తీసుకువచ్చిన ఈ పథకం ఎందరో జీవితాలను నిలబెట్టింది. తాజాగా గుండె జబ్బుతో ప్రాణాపాయంలో ఉన్న ఓ యువకుడికి […]
వైద్య శాస్త్రంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది అని సంతోషించే లోపే విషాదాంతం అయ్యింది. పంది గుండె అమర్చిన వ్యక్తి కన్నుమూశాడు. మేరీల్యాండ్(అమెరికా)కు చెందిన 57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్‌కు రెండు నెలల క్రితం(జనవరి 7)న అమెరికాలోని మేరీల్యాండ్ ఆసుపత్రిలో గుండెమార్పిడి శస్త్రచికిత్స చేశారు. ప్రపంచ వైద్య చరిత్రలోనే తొలిసారిగా జన్యుమార్పిడి చేసిన పంది నుంచి గుండెను సేకరించి.. ఆయనకు విజయవంతంగా అమర్చారు. రీజనరేటివ్ మెడిసిన్ విధానాన్ని ప్రోత్సహిస్తున్న రెవివికార్ అనే కంపెనీ జన్యు మార్పిడి పందిని […]
మనిషికి పంది గుండెను అమర్చి వైద్యశాస్త్రంలో చారిత్రక ఘట్టానికి తెరతీశారు అమెరికన్ వైద్యులు సర్జన్ బార్ట్లీ, గ్రిఫిత్ నేతృత్వంలోని వైద్యబృందం. బాల్టిమోర్‌లోని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడికల్ సెంటర్‌లో ఈ ఘటన జరిగింది. జన్యుపరంగా మార్పు చేసిన పంది గుండెను విజయవంతంగా 57 సంవత్సరాల డేవిడ్ బెన్నెట్‌కు అమర్చి ఆయన ప్రాణాన్ని కాపాడారు. Maryland surgeons successfully transplant pig heart into human patient https://t.co/Tl2crqueV8 pic.twitter.com/2A4v5w2fI2 — New York Post (@nypost) January […]
హైదరాబాద్‌లో గ్రీన్ చానెల్ ఏర్పాటు చేసి మరోసారి గుండెను తరలించనున్నారు. మలక్‌పేటలోని యశోద ఆస్పత్రిని నుంచి పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రికి గుండెను తరలించనున్నారు. ప్రమాదానికి గురై బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి గుండె సేకరణ. ఈ నెల 12న గొల్లగూడెంలో ప్రమాదానికి గురైన కానిస్టేబుల్ వీరబాబు గుండెను నిమ్స్ ఆస్పత్రికి తరలించనున్నారు. గుండెను నిమ్స్‌లో చికిత్స పొందుతున్న తుపాకుల హుస్సేన్‌కు అమరుస్తారు. హుస్సేన్ పెయింటర్‌గా పనిచేస్తాడు. గతంలో కూడా నాగోల్ నుంచి జూబ్లీ చెక్ పోస్టు […]