అవసరం ఉన్నప్పుడు సాయం చేస్తే దేవుడు అంటాం.. ఇక కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేస్తే.. మీ రుణం ఏమిచ్చినా తీర్చుకోలేం అంటాం. కానీ కృష్ణ మరణం రోజు మహేశ్ బాబు చేసిన మంచిని వర్ణించడానికి కవులకు సైతం మాటలు చాలవు. అవును తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నా కానీ.. తన గొప్ప మనసు చాటుకున్నారు ప్రిన్స్ మహేశ్ బాబు. సాయం కోరి తలుపు తట్టిన చిన్నారికి ఇంత దుఃఖంలోనూ నేనున్నాను అంటూ భరోసా ఇచ్చారు. ఎంతో […]
వినోద ప్రపంచంలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ పంజాబీ సింగర్ బల్వీందర్ సఫ్రీ కన్నుమూశారు. 63 సంవత్సరాల వయసు కలిగిన సఫ్రీ.. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఇటీవల ఆరోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రిలో చేరిన ఆయన.. 86 రోజుల పాటు ప్రాణాలతో పోరాడి లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. సఫ్రీ గుండె సంబంధిత సమస్య వలన ఆసుపత్రిలో చేరారట. త్వరలోనే ఆయనను ట్రిపుల్ బైపాస్ కోసం పంపవలసి ఉంది. సర్జరీ పూర్తయింది కానీ ఆ తర్వాత ఆయన […]
హీరో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యతగా.. ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే టాక్ షో ప్రేక్షకుల ఆదరణతో దూసుకుపోతుంది. స్టార్ హీరో, దర్శకులు, హీరోయిన్లు, కమెడియన్లతో బాలయ్య చేసే సందడి ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. ప్రేక్షకుల ఆదరణతో తెలుగులో టాప్ లో దూసుకుపోతున్న ఈ సీజన్ ఫినాలేకు చేరుకుంది. ఇక ఫినాలే అంటే మాములూగా ఉండదు కదా.. అందుకే గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోను ఆహా విడుదల […]
ఒలింపిక్స్ అంటే అథ్లెట్లకు ఎంతో ప్రత్యేకం. పతకం సంగతి పక్కన పెడితే కొందరైతే పాల్గొంటే చాలు అన్న భావనతో ఉంటారు. అలాంటి అత్యంత ప్రతిష్టాత్మక క్రీడల్లో పాల్గొని సాధించిన పతకాన్ని ఆమె ఎందుకు వేలం వేసింది?. అసలు ఎందుకు ఆ పరస్థితి వచ్చింది?. విషయానికొస్తే, ఐదేళ్ల కఠోర శ్రమ తర్వాత సాధించిన పోలండ్‌కు చెందిన అథ్లెట్ ఆండ్రెజిక్ టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్‌లో 64.61 మీటర్ల త్రోతో రజతం సాధించింది. రియోలో నాలుగోస్థానంలో నిలిచిన ఆండ్రెజిక్‌కు ఇది ఎంతో […]