ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా గుండెపోటు కారణంగా చాలా మంది సెలబ్రిటీలు మృతి చెందారు. ఇక తాజాగా ఇళయరాజా కుటుంబంలో తీవ్ర విషాదంతో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
టీడీపీ యువ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభంలో పాల్గొన్న సమయంలో.. నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చిందని వైద్యులు వెల్లడించారు. అనారోగ్యం కారణంగా తారకరత్న శరీరం నీలంగా మారడమే కాక.. సుమారు 45 నిమిషాల పాటు పల్స్ కూడా అందలేదని వైద్యులు తెలిపారు. తారకరత్న గుండెలో ఎడమవైపు 90శాతం బ్లాక్ అయిందని వైద్యులు గుర్తించినట్లు బాలయ్య తెలిపారు. ఆయనకు స్టంట్ వేశామని వైద్యులు వెల్లడించారు. తారకరత్నకు […]
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి (49) సోమవారం ఉదయం కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన హఠాన్మరణం చెందారు. ఈ ఉదయం గుండెపోటు రావడంతో హుటాహుటిన గౌతమ్‌రెడ్డిని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన్ను ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందినట్లు అపోలో వైద్యులు వెల్లడించారు. గౌతమ్‌రెడ్డి ఏపీ ఐటీ, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత వారం రోజులుగా దుబాయ్ ఎక్స్‌పోలో ఆయన పాల్గొన్నారు. ఇక ఎంతో ఆరోగ్యంగా ఉండే గౌతమ్ రెడ్డి ఇంత హఠాత్తుగా మృతి […]