"ఏమండీ మన ఇల్లు ఇటుకాదు కదా? ఎందుకు ఇటువైపు తీసుకెళ్తున్నారు?" అని బైక్ పై వెనుక కూర్చున్న ఓ భార్య.. భర్తను ప్రశ్నించింది. ఏంది నా భార్య తేడాగా మాట్లాడుతుందని భర్త వెనక్కి తిరిగి చూస్తే.. ఆమె తన భార్య కాదని అవాక్యయ్యాడు.
ప్రేమ వివాహం ఓ ఇంట్లో చిచ్చురేపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి అమ్మాయి తరుఫు బంధువుల యువకుడి కుటుంబాన్ని కిడ్నాప్ చేసి ఆపై దాడికి పాల్పడ్డాడు. ఇక ఇంతటితో ఆగక.. మీ కుమారుడు ఎక్కడున్నాడో సమాచారం ఇవ్వకుంటే కేసులు పెడతామని బ్లాక్ మెయిల్ కు దిగారు. వీటిని భరించలేని ఆ కుటుంబంలోని ముగ్గురు ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలేం […]
సాధారణంగా మేకలు, ఆవులు, గేదెలు పాలు ఇవ్వడం చూశాం. కానీ ప్రతిరోజూ ఒక లీటరు పాలు ఓ మేకపోతు పాలు ఇవ్వడం ఎక్కడైనా విన్నారా.. అసలు ఇది ఎలా సాధ్యమైంది అని ఆశ్చర్యం వేసింది కదా.. ప్రకృతికి విరుద్ధంగా ఎలా జరుగుతుంది అని ఆశ్చర్యపోయినా.. ఇది నిజం. మేకపోతు పాలు ఇస్తున్న విచిత్రమైన ఘటన హవేరి జిల్లా గనగల్ తాలూకా నరేగల్ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. బ్రహ్మంగారు చెప్పినవన్నీ మన కళ్లముందే జరుగుతున్న విషయం తెలిసిందే. అందుకే […]