ఎమ్మెస్ ధోని వైఫ్ సాక్షిసింగ్ ధోని అల్లు అర్జున్ సినిమాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తమ బ్యానర్లో తెరకెక్కిన సినిమా ప్రమోషన్లో పాల్గొన్న సాక్షి సింగ్ ధోని అల్లు అర్జున్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
ఈ మధ్య కాలంలో పలువురు హీరో, హీరోయిన్స్ పెళ్లి పీటలెక్కుతున్నారు. మొన్నటికి మొన్న హీరోయిన్ పూర్ణ, దుబాయ్ లో గ్రాండ్ వెడ్డింగ్ చేసుకుంది. ఇక తాజాగా జెర్సీ ఫేమ్ నటుడు, యువ హీరో హరీశ్ కల్యాణ్ పెళ్లి గ్రాండ్ గా జరిగింది. ఇండస్ట్రీలోని మిగతా హీరోహీరోయిన్లు.. ఇతడికి శుభాకాంక్షలు చెబుతున్నారు. తెలుగు యాక్టర్స్ కూడా మనోడికి విషెస్ చెబుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. తమిళ […]
ఓటీటీల వినియోగం బాగా పెరిగిన తర్వాత ఇతర భాషల్లో సినిమాలు చూస్తున్నాం. అందులో ఎవరైనా మంచిగా నటిస్తే వాళ్లకు ఫిదా అయిపోతున్నాం. వాళ్లు తెలుగులో చేశారా లేదా అనే సంగతి పక్కనబెట్టి మరీ అమితంగా ఇష్టపడుతున్నాం. ఇలా తెలుగు వాళ్లలో పలువురికి తెలిసిన నటుడు హరీశ్ కల్యాణ్. తమిళంలో హీరోగా పలు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న ఇతడు.. తెలుగులోనూ ‘జెర్సీ’ మూవీలో కీలకపాత్ర చేశాడు. ఇప్పుడు తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. ఇక […]