దేశంలో మహిళలపై దారుణాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ ఎవరినీ వదలకుండా దారుణాలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?
రోజూలాగే ఆ రోజు కూడా పిల్లలు స్కూల్‌ను శుభ్రం చేయటానికి వెళ్లారు. స్కూల్లోని ఓ క్లాస్ తలుపు తెరిచారు. అక్కడి దృశ్యం చూసి పిల్లలు షాక్ తిన్నారు. భయంతో ఏడ్వటం మొదలుపెట్టారు. వారిని అంతలా భయపెట్టిన దృశ్యం ఏంటంటే.. క్లాసులోని ఫ్యాన్‌కు ఓ వ్యక్తి విగతజీవిలా కనిపించాడు. తమకు బాగా కావాల్సిన ఆ వ్యక్తి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించటంతో వారు వెక్కివెక్కి ఏడ్చారు. క్షణాల్లో ఈ విషయం ఊర్లో వాళ్లకు తెలిసింది. మృతుడి కుటుంబసభ్యులతో సహా అందరూ […]
ఏకాంతంగా కలిసున్న ఉన్న ఓ ప్రేమ జంటపై కొందరు అల్లరి మూకలు దారుణానికి పాల్పడ్డారు. వారిని మానసికంగా, శారీరకంగా హింసకు గురి చేయడమే కాకుండా వివస్త్రను చేసి వీడియోలు తీశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారాయి. ఇదే విడియో చివరికి పోలీసుల వరకు వెళ్లడంతో కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా […]