మనిషికి ఉండేది ఒకే ఒక్క జీవితం ఇది. ఈ జీవితంలో ఎప్పుడూ సంతోషం ఉండాలని కోరుకుంటే మాత్రం పొరపాటే. జీవితం అన్నాక సంతోషాలు, బాధలతో పాటు మరెన్నో సమస్యలు వస్తు ఉంటాయి, పోతు ఉంటాయి. ఇక వీటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కుని ముందడుగు వేసిన వాడే అసలైన మనిషిగా జీవించినట్టు లెక్క. కానీ కొంతమంది మాత్రం చిన్న చిన్న చిన్న సమస్యలకే మనస్థాపం చెంది సమస్యకు పరిష్కార మార్గం లేదని చివరికి ఆత్మహత్యలు చేసుకుంటూ నిండు ప్రాణాన్ని తీసుకుంటున్నారు. […]
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకం దళిత బంధు. దళితుల సాధికారత కోసం ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇస్తుంది. అయితే ఈ దళిత బంధు పథకాన్ని ఏ దళిత కుటుంబానికి ఇవ్వాలో తెలియక స్థానిక లీడర్లు తలలు పట్టుకుంటున్నారు. తమకు అనుకూలంగా ఉన్న వారికి ఈ పథకాన్ని ఇస్తూ గొడవలు సృష్టిస్తున్నారు. గత కొంత కాలం నుంచి దళిత బంధు కోసం గ్రామాల్లో గొడవలు కూడా జరుగుతున్నాయి. అయితే దళిత బంధు ఆశ […]
నేటి కాలంలో ఆడది కనిపిస్తే చాలు వయసుతో పని లేకుండా కొందరు మృగాళ్లా ప్రవర్తిస్తూ అత్యాచారాలకు తెగబడుతున్నారు. ఇలా ఎన్నో దారుణ ఘటనలు రోజుకొకటి పుట్టుకొస్తుండడంతో మహిళలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు అడుగు పెట్టాల్సిన పరిస్థితులు దాపరిస్తున్నాయి. అచ్చం ఇలాంటి దారుణ ఘటనలోనే ఓ 60 ఏళ్ల వృద్ధుడు కామంతో కళ్లు నెత్తికెక్కి మూడున్నరేళ్ల మనవరాలిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. తాజాగా బీహార్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పోలీసులు తెలిపన […]