నటీనటులు పబ్లిక్ ఫిగర్స్. ఎప్పటికప్పుడు సినిమాలు, సోషల్ మీడియా రూపంలో వాళ్లు.. ప్రేక్షకులతో టచ్ లో ఉంటారు. చాలామంది ఫోకస్ వారిపై ఉంటుంది. ఈ క్రమంలోనే సదరు నటీనటులపై ట్రోల్స్, మీమ్స్ వస్తుంటాయి. కొన్నిసార్లు మాత్రం కొందరు నెటిజన్స్ రెచ్చిపోతుంటారు. ఏకంగా సదరు నటీనటుల ఇన్ స్టా, ఫేస్ బుక్ అకౌంట్స్ ని హ్యాక్ చేసేస్తుంటారు. సదరు హీరో లేదా హీరోయిన్ చనిపోయిందని.. ఆయన యాక్టర్స్ ఖాతాల్లోనే పోస్టులు పెడుతుంటారు. కానీ అవతలి వ్యక్తులు ఎలాంటి ఇబ్బందులు […]
తెలుగులో హాట్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది విష్ణుప్రియ భీమినేని. కొన్నాళ్ల క్రితం వరకు బుల్లితెర మీద పలు షోలకు యాంకర్‌గా వ్యవహరించింది. చేతి నిండా ప్రాజెక్ట్‌తో ఫుల్ బిజీగా ఉన్నప్పటికి.. సోషల్ మీడియాలోకూడా చాలా యాక్టీవ్‌గా ఉంటుంది విష్ణుప్రియ. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటో షూట్స్, రీల్స్, వీడియోస్ పోస్ట్ చేస్తూ.. అభిమానులను అలరిస్తుంటుంది. ఇక కొన్ని రోజుల క్రితం బిగ్‌బాస్ ఫేమ్ మానస్‌తో కలిసి చేసిన ప్రైవేట్ ఆల్బమ్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రసుత్తం వెబ్ […]
తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వెల్లడించారు. మే 19వ తేదీ అర్థరాత్రి 2 గంటల సమయంలో అకౌంట్ ని హాక్ చేసిన హ్యాకర్లు.. అకౌంట్ నుంచి వందలాది స్పామ్ ట్వీట్లు పోస్టు చేశారు. స్పేస్ ఎక్స్ ట్వీట్‌కు కామెంట్ల రూపంలో ఇవన్నీ చేసినట్లు కనిపిస్తోంది. మొదటగా.. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ ట్విటర్ ఖాతా స్టార్‌షిప్‌కు సంబంధించిన నాలుగు ఫొటోలను పోస్టు […]
న్యూ ఢిల్లీ- సోషల్ మీడియా అకౌంట్స్ అప్పుడప్పుడు హ్యాక్ అవుతుంటాయి. ఐతే ప్రపంచ వ్యాప్తంగా హ్యాకర్లు ప్రముఖుల సోషల్ మీడియా అకౌంట్స్, కంపెనీల అకౌంట్స్ ను హ్యాక్ చేస్తుంటారు. తాజాగా మన దేశ ప్రధాని మోదీ ట్విట్టర్ అకౌంట్ ను హ్యాకర్లు కాసేపు హ్యాక్ చేశారు. దీంతో కొంత సేపు గందరగోళం నెలకొంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత ట్విటర్ ఖాతా కొద్ది సమయం హ్యాక్ అయింది. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయమే స్వయంగా పేర్కొంది. […]