హీరోయిన్, వాళ్ల పెళ్లి అనేది నెవర్ ఎండింగ్ టాపిక్. ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఏదో ఓ మ్యారేజ్ జరుగుతూనే ఉంటుంది. మరోవైపు ముద్దుగుమ్మల పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉంటాయి. అందులో కొన్ని నిజమవుతుండగా, మరికొన్ని మాత్రం రూమర్స్ అనే తేలిపోతుంటాయి. కానీ చాలావరకు మాత్రం దాదాపు అవి కరెక్ట్ అని తేలుతుంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకొంటున్నాం అంటే గత కొన్నాళ్ల నుంచి హీరోయిన్ తమన్నా మ్యారేజ్ గురించి న్యూస్ వస్తూనే ఉంది. అందుకు తగ్గట్లే ఆ […]
మిల్కీ బ్యూటీ తమన్నా, సత్యదేవ్, కావ్యాశెట్టి, మేఘా ఆకాశ్, ప్రియదర్శిన ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గుర్తుందా..శీతాకాలం”. ఈ చిత్రం ద్వారా కన్నడ నటుడు నాగశేఖర్ టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది మూవీ టీమ్ ప్రమోషన్లతో బిజీబిజీగా గడుపుతుంది. సోమవారం హైదారాబాద్ లో ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు […]
మరో నెల రోజులు పోతే సంక్రాంతి హడావుడి మొదలైపోతుంది. స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తాయి. అంతలో తమ సినిమాలని రిలీజ్ చేసేయాలని నిర్మాతలు తెగ పోటీపడుతున్నారు. అందులో భాగంగానే ఈ వారం ఏకంగా 18 సినిమాలను థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. అది కూడా ఈ శుక్రవారమే కావడం విశేషం. కాకపోతే అందులో ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తున్నవి మాత్రం కొన్ని చిత్రాలే. ఇంతకీ అవేంటి? వాటి రిలీజ్ సంగతేంటి ఇప్పుడు చూద్దాం. ఇక వివరాల్లోకి […]