టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అటు సినిమాలతో ఇటు యాడ్స్‌తో బీజీ బీజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన మహేష్ ఖాతాలో ప్రస్తుతం పలు పాపులర్ బ్రాండ్స్ ఉన్నాయి.
టాలీవుడ్ బడా హీరోలు, పెద్ద బ్యానర్‌లో సినిమాలు ప్రకటిస్తే చాలు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతుంటారు. అందులోనూ రిపీట్ కాంబినేషన్స్‌లో సినిమాలు వస్తున్నాయంటే సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. ఆ సినిమాలో నటించే స్టార్ కాస్టింగ్
మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం ‘గుంటూరు కారం’. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే, ఈ మూవీ నుంచి తమన్ ను తప్పించినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఎస్ఎస్ఎంబీ 28 సినిమా టీజర్ ఎట్టకేలకు విడుదలైంది. గుంటూరు కారం అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. టీజర్ మాత్రం అదిరిపోయింది.