ఈ సృష్టిలో కల్తీ లేకుండా ఏదైనా దొరకుతుందా అంటే అది తల్లిపాలే అని చెప్పవచ్చు. అంతటి శ్రేష్టమైన చనుబాలను పాల బ్యాంకుకు విరాళంగా ఇచ్చి ఎంతో మంది శిశువుల ఆకలి తీర్చింది ఓ మాతృమూర్తి.
నాలుగేళ్ళ వయసులో టీవీ చూడడం, ఆట, పాటలు తప్పితే వేరే లోకం తెలియదు పిల్లలకి. కానీ నాలుగేళ్ల వయసులో అరుదైన రికార్డుని సాధించాడో బాబు. ఆ సినిమాలో సుహాస్ చేయలేనటువంటి పనిని ఈ కుర్రాడు నాలుగేళ్ల వయసులో చాలా అవలీలగా చేసేశాడు. ఇంతకే ఆ పని ఏంటి? ఆ వివరాలు మీ కోసం.
ప్రతి ఒక్కరిలో ప్రతిభ అనేది దాగి ఉంటుంది. అయితే సాధించాలనే పట్టుదల, కసి ఉంటే చాలు ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చు. అలా తమలోని టాలెంట్ ను బయటకు తీసి.. ఎందరో యువత రికార్డులు కొల్లగొడుతున్నారు. తమదైన ప్రతిభతో యువత గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకుంటున్నారు. తాజాగా బీహార్ కు చెందిన ఓ యువకుడు కూడా నిజంగానే ఓ అందర్ని ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. అందరు అతడ్ని స్టంట్స్ రారాజు, హెడ్ మ్యాన్ గా అని పిలిస్తుంటారు. […]
ఈ సమాజంలో వయసుకు ఎత్తుకు తేడా లేకుండా చాలా మంది కనిపిస్తుంటారు. అలా మనం ఎంతోమంది మరుగుజ్జు వ్యక్తులను చూసే ఉంటాం. వారు కేవలం 4 లేదా 5 అంగుళాలు ఉంటారు. వీరిని చూసి చాలా మంది ఆశ్యర్చపోతుంటారు. ఇక వైద్యుల ప్రకారం చూసుకుంటే మాత్రం తల్లిదండ్రుల హర్మాన్స్ ఆధారంగా ఇలా పుట్టే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ఇకపోతే ప్రపంచంలో 4 అంగుళాల కంటే అంతకంటే ఇంకా పొట్టి వ్యక్తులు ఉంటారన్న సంగతి మీకు తెలుసా? అవును.. […]
ఉద్యోగులు వారమంత కష్టపడి పని చేస్తూ ఆదివారం ఎప్పుడు వస్తుందా అని తెగ ఎదురు చూస్తుంటారు. ఆదివారం రాక కోసం ఉద్యోగులే కాకుండా స్కూల్ పిల్లలు సైతం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఆదివారం వచ్చిందంటే చాలు ఆఫీసులకు, స్కూళ్లకు తాళాలు వేలాడిదిసి అందరూ ఎంచక్కా సినిమాలు, షికారులు, మందు పార్టీలు అంటూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇలా వారం మొత్తంలో ఆదివారం రోజున మాత్రమే అందరూ ఆనందంగా గడుపుతారు. ఇకపోతే ఆదివారం సెలవు అని కొందరు ఎంజాయ్ […]