ఐపీఎల్ 2022లో భాగంగా గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు మధ్య జరిగిన మ్యాచులో అరుదైన ఘటన చోటు చేసుకుంది. బౌలర్ తప్పిదం లేకుండానే ఓ బంతిని థర్డ్ అంపైర్ నో బాల్‌గా ప్రకటించాడు. వికెట్ల వెనుకాల వికెట్ కీపర్ అత్యుత్సాహం కారణంగా థర్డ్ అంపైర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయంపై ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరలవుతోంది. గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ […]
ఐపీఎల్ 2022 లో భాగంగా శనివారం(ఏప్రిల్ 30) డబుల్ ధమాకా ఉండనుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్, వరుసగా రెండు పరాజయాలతో ఢీలా పడ్డ బెంగళూరు జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచులో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ సాధించడంతో ఆర్సీబీ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఈ మ్యాచులో స్ట్రాటజిక్ టైం అవుట్ సమయంలో జరిగిన ఒక సంఘటన తెగ వైరలవుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు జట్టుకు ఆరంభంలోనే […]
ఐపీఎల్ 2022 లో భాగంగా శనివారం(ఏప్రిల్ 30) డబుల్ ధమాకా ఉండనుంది. మొదటి మ్యాచ్ గుజరాత్, బెంగళూరు మధ్య జట్ల జరుగుతుండగా, రెండో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ తపడనున్నాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ ఓవైపు, వరుసగా రెండు పరాజయాలతో ఢీలా పడ్డ బెంగళూరు మరోవైపు.. ఇలా రెండు జట్ల మధ్య ఆసక్తి పోరు జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు జట్టుకు ఆరంభంలోనే దెబ్బ తగిలింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ […]