పెట్టుబడిదారులకు సురక్షితమైన, భరోసాతో కూడిన రాబడిని అందించే పెట్టుబడి పథకాలకు తపాలా వ్యవస్థ నమ్మదగినది. పభుత్వ సంస్థ కనుక పొదుపు చేయాలనుకునే వారు సందేహాలు లేకుండా పెట్టుబడి పెట్టవచ్చు. తక్కువ మొత్తాలలో ఎక్కువ రాబడి అందించే ఎన్నో పథకాలను పోస్టాఫీస్ అందిస్తోంది. అలాంటి ఒక పథకం వివరాలను మీకందిస్తున్నాం..
భవిష్యత్ భద్రంగా ఉండాలంటే ఆర్థిక ముందుచూపు అవసరం. అలా భవిష్యత్ అవసరాల కోసం డబ్బు పొదుపు చేయాలనుకునే వారికోసం దేశంలో అనేక పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైనవి మరియు అధిక వడ్డీని అందించేవి.. పోస్ట్ ఆఫీస్ పథకాలు. ఇది ప్రభుత్వ రంగ సంస్థ కనుక డబ్బుల గురుంచి చింత అక్కర్లేదు. ప్రైవేట్ సంస్థలు, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడుల కంటే ప్రభుత్వం నిర్వహిస్తున్న పొదుపు పథకాల్లోదాచుకునే డబ్బులు సురక్షితంగా ఉంటాయన్నది వాస్తవం. రిటర్న్స్ కాస్త […]
భారతీయ ప్రభుత్వం రంగానికి సంబంధించిన వాటిలో తపాల వ్యవస్థ ఒకటి. ఒకప్పుడు ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తూ..తన సేవలు అందించేది. కాలక్రమేణ వచ్చిన మార్పులతో పోస్టాఫీస్ వ్యవస్థ కూడా అనే మార్పులు జరిగింది. కేవలం ఉత్తరాలు చేరవేయడమే కాకుండా అనేక పథకాలను ప్రజల ముందుకు తీసుకొవచ్చింది. పెట్టుబడి అందించే పథకాల్లో పోస్టాఫీస్ పథకాలు ముందుంటాయి. బ్యాంకుల ధీటుగా పోస్టాఫీసు తన సేవలను అందిస్తూ ప్రజలకు చేరువ అవుతోంది. ప్రస్తుతం పోస్టాఫీసుల్లో మంచి లాభాలు ఇచ్చే పథకాలు చాలానే ఉన్నాయి. […]