ఇంట్లో పూజలు, వ్రతాలు, ఇతరాత్ర ఎలాంటి శుభకార్యాలు చేసినా సరే కొబ్బరికాయ కొట్టడం ఆనవాయితీ. కొందరు ఎక్కడికైనా బయల్దేరేముందు.. దేవుడికి మొక్కి కొబ్బరికాయ కొట్టి ప్రయాణం ప్రారంభిస్తారు. గుడికి వెళ్తే తప్పనిసరిగా టెంకాయ కొడతారు. అయితే కొబ్బరి కాయ కొట్టినప్పుడు కుళ్లితే.. చాలా మంది అశుభంగా భావిస్తారు. కీడు జరుగుతుందని భయపడతారు. అయితే కొబ్బరి కాయ కుళ్లడం అపశకునం కాదని.. దాని గురించి భయపడవద్దని అంటున్నారు పండితులు. ఆ విషయం పక్కన పెడితే.. మనం ఇళ్లల్లో కొబ్బరి […]
ప్రస్తుతం సోషల్ మీడియా, యూట్యూబ్ లాంటివి విద్యార్థులు, ఉద్యోగాలు చేసే వారికే కాదు.. ఇంట్లో ఉండే రెండేళ్ల పిల్లలకు కూడా తెలుసు. వారికి ఒక స్మార్ట్ ఫోన్ ఇస్తే యూట్యూబ్‌లో వాళ్లే వీడియోలు పెట్టకుని చూసుకుంటున్నారు. అంతేకాకుండా అలాంటి చిచ్చర పిడుగులు చేసే అల్లరి, చెప్పే మాటలు సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ గా మారడం చూశాం. ఇప్పుడు చెప్పుకోబోయే చిచ్చర పిడుగు చెప్పిన మాటలు మాత్రం నెక్ట్స్ లెవల్ అనాల్సిందే. ఈ బుడ్డోడు గోదావరి యాసలో […]
ఫేస్‌బుక్‌లో యాక్టీవ్‌గా ఉండే వారికి ‘గోదారోళ్ల కితకితలు’.. బాగా సుపరిచితమైన పేరు. గోదారి యాసే నా శ్వాస అంటూ గోదావరి జిల్లా యాష భాషలను కాపాడుకునేందుకు అనునిత్యం కృషి చేసే గోదారోళ్ళ కితకితలు ఫేస్ బుక్ గ్రూప్ సృష్టికర్త ఈదల వీర వెంకట సత్యనారాయణ ( ఈవీవీ సత్యనారాయణ ) గుండె పోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. గురువారం సాయంత్రం వరకూ ఆరోగ్యంగానే వున్న ఆయన రాత్రి 11.30 సమయంలో గుండె పోటు రావడంతో తుది శ్వాస […]
ఒక్కరోజు మనవాళ్లు కనిపించకుంటే కంగారు పడతాము, ఆవేదన చెందుతాము. అదే ఆడపిల్ల అయితే ఇక ఆ భయం చెప్పలేనిది. అయితే వారు మానసికంగా సరిగ్గా ఉంటే మరుసటి రోజుకైన ఇంటికి చేరుకుంటారు. కానీ ఇక్కడ ఓ యువతి దారి తప్పి.. తన దారి తెలియక గోదావరి జిల్లాలో తిరుగుతుంది. ఆ యువతి ఎవరు? వివరాల్లోకి వెళ్తే..ఎక్కడి నుంచి వచ్చిందో ఆ యువతి రంగంపేట మండలం జి.దొంతమూరు గ్రామంలో తిరుగుతుంది. ఆ యువతి వయస్సు సుమారు21 ఏళ్ల . […]