ప్రస్తుతం సామాన్యుడు బయటికి వెళ్లి ఏది కొన్నాలన్నా భయపడే పరిస్థితి నెలకొంటుంది.. గత ఏడాదితో పోలిస్తే నిత్యవాసర సరుకుల ధరలు చుక్కలనుంటుతున్నాయి. దానికి తోడు ఇంధన ఖర్చు, గ్యాస్ ధరలు అమాంతం పెరిగిపోయాయి.. దీంతో సగటు మనిషి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నాడు.
గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చమురు సంస్థలు వంట గ్యాస్ తగ్గించాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులకు ఈ తగ్గింపును బదాలయిస్తున్నట్లు పేర్కొంది. గతంలో కమర్షియల్, డొమెస్టిక్ గ్యాస్ ధరలు భారీగా పెంచింది. దాంతో మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలను సైతం ఎదుర్కొంది. ధరలకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. తాజాగా చమురు సంస్థలు గ్యాస్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరపై రూ.36 రూపాయలు తగ్గించింది. ఈ తగ్గింపుతో 19 కిలోల […]
గ్యాస్ సిలెండర్ ప్రతీ ఒక్కరి ఇంట్లోకి అవసరం. ఇటీవల కాలంలో ఆయిల్, గ్యాస్ ధరలు అమాంతం పెరిగిపోతూ వచ్చాయి. గ్యాస్ సిలెండర్ ధరలు పెరిగాయంటే సామాన్యులకి మరెంత ఇబ్బంది అవుతుంది. అయితే ధరలు తగ్గితే కాస్త రిలీఫ్ గా ఉంటుందని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. తాజాగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. కాకపోతే ఈ ప్రయోజనం కేవలం కొంత మందికి మాత్రమే వర్తిస్తుంది. సదరు కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను మాత్రమే తగ్గిస్తూ నిర్ణయం […]
నూతన సంవత్సరం కానుకగా ఆయిల్ కంపెనీలు వినయోగదారులు గుడ్ న్యూస్ అందించాయి. అయితే తాజా నిర్ణయంతో గ్యాస్ వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అసలు గ్యాస్ కంపెనీలు తీసుకున్న నిర్ణయం ఏంటో ఇప్పడు తెలుసుకుందాం. కొత్త ఏడాదిలో ప్రముఖ ఆయిల్ కంపెనీలు గ్యాస్ ధరను క్రమంగా తగ్గించాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరపై రూ.102 తగ్గిస్తూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే తాజాగా తగ్గిన ఈ గ్యాస్ సిలిండర్ ధర గృహ అవసరానికి వినియోగించే 14.2 […]
గత కొన్ని రోజుల నుంచి భారీగా మండిపోతున్న ఇంధన ధరలకే ప్రజలు తట్టకోలేకపోతున్నారు. పెట్రల్, డీజిల్ రెట్లు రోజు రోజుకు భారీగా పెరుగుతున్న క్రమంలోనే గ్యాస్ వినియోగదారులకు మరో షాక్ ఎదురైంది. తాజాగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌పై 25, కమర్షియల్ సిలిండర్‌పై 75 పెంచుతు నిర్ణయం తీసుకోవటం విశేషం. ఇక ఈ ఏడాది ప్రారంభంలో గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.694గా ఉండగా […]