మరింత క్షీణించిన తారకరత్న ఆరోగ్య పరిస్థితి. ఒక్కొక్కరిగా బెంగుళూరు చేరుకుంటున్న టీడీపీ ముఖ్యనేతలు. ఇప్పటికే.. కొల్లు రవీంద్ర, గంటా శ్రేనివాస్ రావు అక్కడకి చేరుకున్నారు. మరికొందరు ముఖ్యనేతలు సైతం అక్కడకి చేరుకుంటున్నట్లు సమాచారం అందుతోంది.
Ganta Srinivasa Rao: మెగాస్టార్ చిరంజీవితో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. శనివారం హైదరాబాద్‌లోని మెగాస్టార్ ఇంటికి వెళ్లిన గంటా ఆయన్ని మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రస్తుతం ఈ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, ‘గాడ్ ఫాదర్’ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ సాధించటంతో చిరును అభినందించటానికే గంటా వెళ్లినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇక, చిరు-గంటా భేటీలో తాజా ఏపీ రాజకీయాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. కాగా, మంగళవారం […]
IQ: డెబ్యూ హీరో సాయిచరణ్, పల్లవి జంటగా శ్రీనివాస్ దర్శకనిర్మాతగా తెరకెక్కిస్తున్న చిత్రం “IQ”. శ్రీ కాయగూరల లక్ష్మీ పతి, శ్రీ కాయగూరల శ్రీనివాసులు నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం ప్రసాద్ ల్యాబ్ లో సినీ, రాజకీయ ప్రముఖుల మధ్య జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ మంత్రి ఘంటా శ్రీనివాసరావు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత కెయస్ రామారవు గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్రయూనిట్ ఏర్పాటుచేసిన పాత్రికేయులు […]
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అటు అధికార పక్షంలోను, ఇటు విపక్షంలోనూ కీలక నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు, అధిప్యత పోరు ఎలా సాగుతుందో చూస్తూనే ఉన్నాం. నాయకులు వ్యక్తిగత ఈగోలు పార్టీలకు ప్రమాదంగా మారాయి. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన చాలామంది కీలక నేతలు రాజకీయాలకు దూరంగా.. నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. ఉత్తరాంధ్రలో టీడీపీ కీలక నేత గంటా […]