ఇండస్ట్రీలో సెలబ్రిటీలు వేరే సెలబ్రిటీల హావభావాలు, బాడీ లాంగ్వేజ్ ని అనుకరించడం అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఇన్ స్టాగ్రామ్ రీల్స్ అంటూ ట్రెండ్ ని ఫాలో అవుతుంటారు. ఇక ప్రెజెంట్ ట్రెండ్ ప్రకారం.. డైలాగ్స్, యాటిట్యూడ్ తో రీల్స్ చేయడం మామూలే. ఈ ట్రెండ్ నే ఫాలో అవుతూ.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ పోషించిన గంగూభాయ్ యాటిట్యూడ్ ని అనుకరించింది మెగా డాటర్ నిహారిక. గంగూభాయ్ […]
Karachi: ఈ మధ్యకాలంలో సినిమా టైటిల్స్ ని, హీరో హీరోయిన్ క్యారెక్టర్ల పేర్లను షాపింగ్ మాల్స్ కి, హోటల్స్, రెస్టారెంట్లకు పెడుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో కొన్ని పేర్లు వినియోగదారులను అట్రాక్ట్ చేయవచ్చు. మరికొన్ని విమర్శలకు దారి తీయవచ్చు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ పోస్టర్ ని రెస్టారెంట్ కోసం వాడుకుంటూ బాగానే బిజినెస్ లో డబ్బు చేసుకుంటున్నాడు ఓ వ్యాపారి. వివరాల్లోకి వెళ్తే.. స్టార్ హీరోయిన్ అలియా భట్ నటించిన గంగూభాయ్ కతియావాడి […]
అలియా భట్ నటించిన RRR సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ఆమెకున్న క్రేజ్ ఎంటో అందరికీ తెలుసు. ఇప్పుడు RRRతో తెలుగులోనూ ఫ్యాన్ బేస్ ను పెంచుకోబోతోంది. సీత క్యారెక్టర్ లో ట్రైలర్, టీజర్లలో ఇప్పటికే తన నటన ఏ రేంజ్లో ఉండబోతోంది చూపించేసింది. అయితే ఈ సినిమా కంటే ముందు అలియా నటించిన ‘గంగూబాయి కతియావాడీ’ సినిమా విడుదలై రికార్డుల మోత మోగించిన విషయం తెలిసిందే. ఒక […]
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారు. ఇక వీళ్లతో పాటు బాలీవుడ్ స్టార్స్ అయిన అజయ్ దేవగణ్, అలియా భట్ ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు. ఇటు బాలీవుడ్, హాలీవుడ్ తారలు సైతం నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశానికి తాకుతున్నాయి. ఇక ఆర్ఆర్ఆర్ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, గ్లింప్స్ యూట్యూబ్ లో సెన్సేషన్ […]