హిందువులు వైభవంగా జరుపుకునే పండగల్లో వినాయక చవితి ఒకటి. ఏటా అనేక రూపాల్లో గణనాధుడు భక్తులను దర్శనమిస్తున్నారు. ప్రతీ ఏడాది ఊరూ, వాడల్లో వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేసి.. ఉత్సవాలు ఘనం నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా గణనాధుడి వేడుకులు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సిద్ధమవుతున్నారు.కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ఈ నెల 31 నుంచి ప్రారంభమయ్యే వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు. అయితే ఇదే సమయంలో విగ్రహాల ధరల కూడా […]
భారతదేశంలో వినాయక చవితిని ఎంత ఘనంగా జరుపుకుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతియేటా అంగరంగ వైభవంగా వినాయకుడి విగ్రహ ప్రతిష్టాపన నుండి చివరిరోజు నిమజ్జనం వరకూ సంబరాలతో జరుపుకుంటారు జనాలు. అయితే.. గత కొన్నేళ్లుగా వినాయక చవితి సెలబ్రేషన్స్ లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. పండుగలలో కూడా సినిమాటిక్ మార్పులు కనిపిస్తున్నాయి. ట్రెండింగ్ సినిమాల తాలూకు లక్షణాలు గణేషుడి తయారీలో కూడా చూపిస్తున్నారు. వినాయకుడి పండుగ అంటే విఘ్నేశ్వరుడి విగ్రహానిదే మొదటి ప్రాధాన్యత. అయితే.. కొన్నేళ్లుగా ఆయా […]
గత ఏడాది కరోనా నేపథ్యంలో వినాయక ఉత్సవాలు పెద్దగా నిర్వహించలేదు. విగ్రహాలకు కూడా ఎక్కువగా అనుమతి ఇవ్వకపోవడం.. వీధుల్లో మండపాలు వేయడానికి ఆంక్షలు విధించడం లాంటివి చేయడంతో సందడి బాగా తగ్గింది. అయితే ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగ వచ్చిందంటే నగర వాసులు ఎంతగా సందడి చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ముఖ్యంగా ఖైరతాబాద్ వినాయకుడు అంటే నగరవాసులే కాదు.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి సందర్శించుకుంటారు. కానీ గత ఏడాది మాత్రం చిన్నసైజు విగ్రహంతో సరిపెట్టాల్సి […]