దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగల్లో వినాయక చవితికి ఎంతో ప్రత్యేకత ఉంది. చిన్నా పెద్దా అంతా కలిసి అంగరంగ వైభవంగా ఈ పండుగను జరుపుకుంటారు. పార్వతీ- పరమేశ్వరుల కుమారుడు వినాయకుడి జన్మదినాన్నే వినాయక చవితిగా జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు ఆ బొజ్జ గణపయ్యను భక్తి శ్రద్ధలతో పూజించి.. తర్వాత మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. ఈ నవ రాత్రులను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆ గణేశ్ ఉత్సవాలకు భాగ్యనగరం కూడా ముస్తాబైంది. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో […]
ప్రకాశం- దేశవ్యాప్తంగా వినాయక చవితి పండగను భక్తిశ్రద్దలతో జరుపుకుంటున్నారు. దేవతలలో తొలి పూజను అందుకునే బొజ్జ గణపయ్యకు ఊరు, వాడల్లో మంటపాలు ఏర్పాటు చేసి ఘనంగా ఉత్సవాలను జరుపుతున్నారు. తమకు విజ్ఞాలు తొలగిపోయి, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం ఇవ్వాలని గణనాధున్ని వెడుకుంటున్నారు భక్తులు. విదేశాల్లోను వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక వినాయక చవితి రోజు ఆంధ్రప్రదేశ్ లో ఓ అద్భుతం జరిగింది. సరిగ్గా చవితి నాడే పురాతన వినాయక విగ్రహం బయటపడింది. ప్రకాశం జిల్లాలో మోటుపల్లిలో […]
హైదరాబాద్- ఖైరతాబాద్ మహాగణపతి ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారత్ లోని అతి పెద్ద వినాయక విగ్రహాల్లో ఖైరతాబాద్ వినాయకుడికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి సంవత్సరం వినాయక చవితికి ఖైరతాబాద్ వినాయకుడు పూజలందుకోవడానికి సిద్దమవుతాడు. ఇక ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జన కార్యక్రమం చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఐతే కరోనా నేపధ్యంలో ఖైరతాబాద్ వినాయకుడు విగ్రహ ఎత్తును భారీగా తగ్గించారు. రెండేళ్ల క్రితం 61 అడుగులున్న ఖైరతాబాద్ గణపయ్య విగ్రహాన్ని, గత యేడాది […]