త్వరలో రానున్న ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు ఉధ్యమసారథి, తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్.
ఆమెకు పెళ్లై ఓ కూతురు కూడా ఉంది. అయితే ఎనిమిది నెలల కిందట ఆమె భర్త అనారోగ్యానికి గురయ్యాడు. కట్ చేస్తే.. భార్య ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగిందంటే?
దేశంలో ఇటీవల కరోనా మరణాలు భయాందోళన సృష్టిస్తే.. ఇప్పుడు గుండెపోటు మరణాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ వరుస గుండెపోటు మరణాలు కలవరం సృష్టిస్తున్నాయి. కారణాలు ఏవైనా కావొచ్చు.. చిన్నపెద్దా అనే తేడా లేకుండా ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు.
ప్రేమకు కులం, మతం, ప్రాంతంతో పని లేదు. నేటి కాలం యువత ఆలోచన ధోరణిలో వచ్చిన మార్పు కారణంగా ఎక్కువగా ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి. కులాలు వేరైన ఎదురించి మరీ పెళ్ళిళ్లు చేసుకుంటున్నారు. ఇక దీనిని సహించలేని అనేకమంది యువతి తల్లిదండ్రులు దారుణాలకు పాల్పడుతున్నారు. కూతురి ప్రియుడిని కిడ్నాప్ చేసి అనంతరం హత్య చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల కాలంలో అనేకం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సరిగ్గా ఇలాగే ఓ జంట పెద్దలను ఎదురించి ప్రేమ […]
మాజీ మంత్రి, హుజురాబాద్ భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ స్థానం నుంచి సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తానంటూ ప్రకటించారు. కేసీఆర్ ను గద్దె దించితేనే రాష్ట్రానికి పట్టిన శని పోతుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్ చాట్ కార్యక్రమంలో ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం, పోడు భూముల రైతుల సమస్యలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను గజ్వేల్ స్థానం నుంచి పోటీ చేస్తానంటూ […]