ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది..ఈ హాయి మాయనిది ఇంతకుమించి ఏమున్నది..ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి..ఆ కొంటె మల్లికలు అల్లనదాగి వింటున్నవి అంటూ పెళ్లి కుమార్తె పస్ట్ నైట్ రోజు పాడుకుంటోంది. ఎంత సేపటికీ వరుడు రాలేదు. మొత్తం వెతికినా లాభం లేదు. చివరికీ ఉదయం ఇంటికి వచ్చి అతగాడు చెప్పిన రీజన్ కు అందరూ షాక్ తిన్నారు.
స్మార్ట్ ఫోన్లకు పెద్ద వాళ్లే కాదూ చిన్న పిల్లలు కూడా బానిసలవుతున్నారు. ఫోన్‌లో వీడియోలు చూడటం, గేమ్‌లు ఆడటం చేస్తూ ఏం చెప్పిందీ వినిపించుకోవడం లేదు. ప్రతి ఇంట్లోనూ ఇదే పరిస్థితి. కాసేపు ఫోన్ దూరం చేశామా.. ఇల్లంతా గుల్ల చేసేస్తారూ. వీరితో పోరు పడలేక తల్లిదండ్రులు సైతం ఫోన్లు ఇచ్చేందుకే మొగ్గు చూపుతున్నారు. అలానే ఓ కుమారుడికి ఫోన్ ఇచ్చాడు తండ్రి. అతడి చేసిన చర్యతో తండ్రి ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. ఇంతకూ ఆ కుమారుడు […]
కొన్ని సార్లు చాలా చిన్న ఐడియాలే తల పట్టుకునేలా చేసిన సమస్యలను తీరుస్తాయి. గండం నుంచి గట్టెక్కిన తర్వాత ఓర్నీ ఇంత ఈజీనా అనిపిస్తుంది. ఇలాంటి సంఘటనే గురువారం నగరంలో చోటు చేసుకుంది. వినాయక చవితి సందర్భంగా నవరాత్రులు పూజలు చేసేందుకు గణపతిని ప్రతిష్ఠించేందుకు బోరబండకు చెందిన ఉత్సవ కమిటీ సభ్యులు ఓ భారీ విగ్రహాన్ని డీసీఎం వ్యాన్లో బోరబండకు తరలిస్తుండగా.. ఈఎస్ఐ వద్ద గర్డర్ దాటలేక ఇరుక్కుపోయింది. ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీసులు ఎంత ప్రయత్నించినా […]