ఈ ఏడాది సీనీ, రాజకీయ నేతలకు అస్సలు కలిసి రావడం లేదు. వరుస విషాదాలతో కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం శోకసంద్రంలో మునిగిపోతున్నారు. తాజాగా నల్లగొండ మాజీ ఎమ్మెల్యె గడ్డం రుద్రమదేవి (65) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నేడు తుది శ్వాస విడిచారు. దివంగత యన్టీఆర్ అభిమాని అయిన ఆమె ఆయన స్పూర్తితో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. నటుడు, టీడీపీ వ్యవస్థాపకులు యన్టీఆర్ అంటే ఎంతగానో అభిమానించే గడ్డం రుద్రమదేవి ఆయన పిలుపు […]
ఇటీవల కాలంలో సినీ, రాజకీయ రంగాల్లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో వారి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు తీవ్ర వేదనకు లోనవుతున్నారు. తాజాగా టీడీపీలో విషాదం చోటు చేసుకుంది. ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, 52 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలా రెడ్డి కన్నుమూశారు. దీంతో ఆయన ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. నల్లమిల్లి మూలారెడ్డి అభిమానలుు విషాదంలో మునిగిపోయారు. పలువురు రాజకీయ ప్రముఖులు మూలారెడ్డి మృతి […]
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. రైతు సంక్షేమం కోసం పలు స్కీములు అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. ప్రభుత్వ సహాయం అందించడానికి, పంటల దిగుబడిని పెంచడానికి వివిధ కార్యక్రమాలు, పథకాలకు రూపకల్పన చేస్తోంది. ఈ పథకాల ద్వారా రైతులు అనేక విధాలుగా సహాయం పొందుతున్నారు. వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రైతులకు ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తుంది. ఇప్పటికే అనేక పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ఎన్ని పథకాలు వచ్చినా.. కొంత […]