ప్రస్తుత ఆధునిక కాలంలో అందరి జీవితాలు ఉరుకులు.. పరుగులే! దాంతో వంట వండుకోవడం కాదు కదా.. కనీసం తినడానికి కూడా సమయం ఉండట్లే. ఈ క్రమంలోనే జనాలు రెస్టారెంట్ల నుంచి ఫుడ్ డెలివరీలు చేసుకోవడం ప్రారంభించారు. ఇంట్లో కూర్చుని సెల్ ఫొన్ లో ఒక్క ఆర్డర్ ఇస్తే చాలు.. నిమిషాల్లో ఫుడ్ మీరున్నచోటికే వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఫుడ్ లేట్ గా వస్తే.. కొందరు కస్టమర్లు కస్సు బుస్సులాడటం మనం చూశాం. అలాగే మరికొందరు త్వరగా వచ్చిన […]
డెలివరీ బాయ్స్ కావాలని డోమినోస్ పిజ్జా ఒక ప్రకటన ఇచ్చింది. ఆ ప్రకటన చూసి నార్తర్న్ ఐర్లాండ్‌కు చెందిన జానిస్ వాల్ష్ అనే మహిళ ఇంటర్వ్యూకి వెళ్ళారు. అయితే ఇంటర్వ్యూలో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఇంటర్వ్యూలో ఆమె వయసు ఎంత అని అడిగారు. ఆ తర్వాత ఆమె అప్లికేషన్‌ను తిరస్కరించారు. ఆమె వయసు కారణంగా ఆమెను రిజెక్ట్ చేశారని ఆమె తీవ్ర ఆవేదనకు గురయ్యారు. 18 నుండి 30 ఏళ్ళ లోపు వయసున్న మగవారిని మాత్రమే […]
సాధారణంగా ఎవరైన.. తాము ఆర్డర్ చేసిన వస్తువు సమయానికి రాకపోతే అసహనం వ్యక్తం చేస్తారు. ఇంకా ఆలస్యం ఎక్కువ అయితే డెలివరీ చేసే వ్యక్తిపై అగ్గిమీద గుగ్గిలం అయిపోతారు. అయితే కొన్ని సందర్భాల్లో డెలివరీ బాయ్ ఆలస్యంగా రావడానికి గల కారణం తెలిస్తే.. కోపం కంటే అయ్యో పాపం అనే భావన వస్తుంది. అచ్చాం అలాంటి భావనే రోహిత్ అనే వ్యక్తి కి కలిగింది. తాను ఫుడ్ ఆర్డర్ పెడితే ఇదిగో వస్తున్నా, అదిగో వస్తున్నా అంటూ […]
ఆకతాయిలు రెచ్చిపోయారు.. అర్ధరాత్రి వేళ ఫుడ్ డెలివరీ ఇచ్చేందుకు వచ్చిన వ్యక్తిపై దాడికి తెగబడ్డారు. గుంటూరులోని పట్టాభిపురం పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మద్యం మత్తులో స్విగ్గీ డెలివరీ బాయ్ పై దాడికి పాల్పడినట్లు సమాచారం. లక్ష్మీపురం ప్రధాన రహదారిపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సమీపంలో ఈ దాడి జరిగింది. ఫుడ్ డెలివరీ చేసే వ్యక్తిపై యువకులు దాడి చేస్తున్న సమయంలో అటుగా వెళ్లే వారు వీడియో తీశారు. వారు వారించడంతో యువకులు అక్కడి నుంచి […]
ప్రస్తుతం నడుస్తోంది సోషల్ మీడియా యుగం. మంచైనా, చెడైనా ఇట్టే క్షణాల్లో జరిగిపోవాలంటే.. సోషల్ మీడియా వల్లనే సాధ్యం. ప్రతిభ ఉండి, అవకాశాలు లేని వారికి సోషల్ మీడియా పెద్ద కల్పతరువుగా మారింది. ఎందరో జీవితాలను రాత్రికి రాత్రే మార్చేసింది. ఇక సోషల్ మీడియా ఆదుకున్న జీవితాలు ఎన్నో. తాజాగా మరో సారి తమ మంచి మనసు చాటుకున్నారు నెటిజనులు. సైకిల్ మీద ఫుడ్ డెలివరీ చేస్తున్న జొమాటో డెలివరీ బాయ్‌కు కేవలం 4 గంటల వ్యవధిలోనే […]
సాధారణంగా రోడ్లపై నిత్యం అనేక గొడవలు జరుగుతుంటాయి. చాలా మంది ఆ గొడవలు చూస్తూ వెళ్తారే కానీ ఎవరు పట్టించుకోరు. అయితే కొందరు మాత్రం ఆ వివాదాల్లో తలదూర్చి సమస్యను పరిష్కరిస్తారు. మరి కొందరు ఆ సమస్యల చిక్కుకోని ఇబ్బందుల పాలవుతారు. తాజాగా ఓ వ్యక్తికి, యువతికి మధ్య జరిగిన గొడవలో యువకుడు జోక్యం చేసుకున్నాడు. దీంతో అసల వ్యక్తి పక్కకు పోయి వీరిద్దరి మధ్య ఓ రేంజ్ ఫైట్ జరిగింది. గతంలో యూపీ ప్రాంతంలో నడ్డి […]