పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే), గిల్గిత్ బాల్టిస్థాన్ ప్రాంత ప్రజలు మరోసారి ఆందోళన బాట పట్టారు. ఆర్థిక సంక్షోభం, ఆహార కొరతతో పాకిస్థాన్‌లో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారాయి. త్వరలోనే శ్రీలంకలో ఎదురైన పరిస్థితులు పాక్‌లోనూ ఎదురవ్వడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇకపై పాకిస్థాన్‌లో ఉండటం తమ వల్ల కాదంటూ పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు ఆదేదన వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలో తమను కలిపేయాల్సిందిగా పాకిస్థాన్ ప్రభుత్వానికి వాళ్లు విజ్ఞప్తి చేస్తున్నారు. కార్గిల్ రోడ్డును […]
కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు మీదకు వదిలి చోద్యం చూస్తుందంటూ విమర్శల పాలైన డ్రాగన్ దేశం.. మహమ్మారి కట్టడికి కఠిన లాక్డౌన్ విధించి.. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. ప్రస్తుతం అక్కడ ప్రజలు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. బయటకు వెళ్లడానికి వీళ్లేదు.. ప్రభుత్వం సప్లై చేయదు.. దీంతో జనాలు పురాతమైన వస్తు మార్పిడి పద్దతిని అనుసరిస్తున్నారు. బియ్యం కోసం స్మార్ట్ ఫోన్ ని, సిగరెట్ల కోసం టమాటాలను మార్పిడి చేసుకుంటున్నారు. Shanxi province xi’an […]
ఇంటర్నేషనల్ డెస్క్- ఆప్ఘనిస్థాన్ లో పరిస్థితులు అంతకంతకు దిగజారుతున్నాయి. అఫ్ఘాన్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తరువాత అక్కడి ప్రజల పరిస్థితి భయానకంగా మారింది. ప్రధానంగా అఫ్ఘానిస్థాన్‌లో ఆకలి కేకలు మార్మోగుతున్నాయి. పిల్లల ఆకలిచావులు అఫ్గాన్ లో కలకలం రేపుతున్నాయి. ప్రజలకు ఉపాధి అవకాశాలు లేక సతమతమవుతున్నారు. దీంతో తలెత్తిన ఆహార సంక్షోభం ఆందోళన కలిగిస్తోంది. ఇరవై రోజుల క్రితం ఆఫ్గనిస్థాన్ లోని పశ్చిమ కాబూల్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది పిల్లలు ఆహారం […]