అడపా దడపా మత్స్యకన్యలను చూసినట్లు కొందరు చెబుతూ వచ్చారు. కానీ మత్స్య కన్యలకు చెందిన నిజమైన ఫొటోలు గానీ, వీడియోలు కానీ లేవు. అందువల్ల మత్స్య కన్యలు అనేవారు ఊహాజనితమైన వారని కొందరు అంటుంటారు. ప్రపంచంలో చాలా రహస్యాలు, పరిష్కరించని రహస్యాలు ప్రశ్నలు ఉన్నాయి, వాటికి సమాధానాలు ఇంకా దొరకడంలేదు. మత్స్యకన్యల వల్ల అదృష్టం వస్తుందని, సముద్రంలో అంతు లేని సంపదను దాస్తారని చెబుతారు. కానీ వారి వల్ల చెడు జరుగుతుందని కొన్ని వర్గాల వారు నమ్ముతారు. […]
మధుప్రియ – పరిచయం అక్కర లేని పేరు..తెలంగాణ పాటకు పర్యాయపదంలాంటి పేరు. తన నోటి వెంట పాట పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుంది .ప్రతీ గుండె గొంతుకను స్పృశిస్తుంది. పిల్లనమ్మా అంటూ తొమ్మిదేళ్లకే తన పాటల ప్రస్థానం మొదలుపెట్టి సినీ గీతాలు పాడి టాలీవుడ్ ను ఊర్రూతలూగించే స్థాయికి చేరుకున్న ఈ సూపర్ సింగర్ తెలుగు ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ సుపరిచితమే. 18 ఏళ్లకు తన స్నేహితుడు శ్రీకాంత్ ను పెళ్లి చేసుకుంది. ఆ విషయంలో కొంత వివాదం […]
మ్యూజిక్ బ్యాండ్ అనగానే మదిలో మగవారే కళ్ళ ముందు కనిపిస్తారు. కానీ ఉత్తరాఖండ్‌కు వెళితే… అక్కడ ఓ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అదే… ‘విమెనియా బ్యాండ్’. ఆ బ్యాండ్ ప్రత్యేకత ఏమిటంటారా? ఈ బ్యాండ్‌లో అంతా మహిళలే! ఇప్పుడీ బ్యాండ్… దేశంలోనే ఓ బ్రాండ్. విమెనియా బ్యాండ్’ గురించి చెప్పాలంటే ఐదేళ్లు వెనక్కి వెళ్లాలి. వుమెన్స్ డే మార్చి 8, 2016 లో స్వాతి సింగ్ కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. మార్కెటింగ్ విభాగం. మంచి హోదా, […]