ఎప్పుడైనా, ఒక్కసారైనా ఫస్ట్ డే, ఫస్ట్ షో చూడాలనిపించిందా..? ఉంటుందీ కానీ అందరికీ సాధ్యమయ్యేదీ కాదూ. కానీ ఆ ఆశ అలానే ఉండిపోవాల్సిందేనా అనుకుంటున్నారా. మీ కోసమే ఏపీ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా తొలి రోజే సినిమా చూసే అవకాశం ఉంటుంది.
ఈ మధ్యకాలంలో ఓటిటి సినిమాలకు డోకా లేదు. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు, షోలను చూసేందుకు ఇష్టపడే ప్రేక్షకులకు నాన్ స్టాప్ వినోదాన్ని అందిస్తున్నాయి ఓటిటి ప్లాట్ ఫామ్స్. ఇదివరకు సినిమాలు థియేట్రికల్ రిలీజ్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని నేరుగా టీవీలోకి వస్తుండేవి. కానీ.. ఎప్పుడైతే టీవీలో సినిమాలకు ఆదరణ తగ్గి, ఓటిటిలకు ఆదరణ పెరిగిందో.. అప్పటినుండి జనాలంతా ఓటిటిలనే టీవీలుగా భావించేస్తున్నారు. అయితే.. ఈ పరిస్థితులన్నీ కేవలం లాక్ డౌన్ తర్వాతే నెలకొన్నాయని […]
ప్రస్తుతం విడుదలైన సినిమాల ఫలితాలను పరిశీలిస్తే.. ఓ విషయం చాలా స్పష్టంగా అర్థం అవుతోంది. ప్రేక్షకుడు పాత చింతకాయ పచ్చడి లాంటి కథలను ఆదరించడం లే. ఒకవేళ కథ పాతదే అయినా.. దాన్ని ప్రజెంట్ చేసే విధానంలో అయినా కొత్తదనం ఉండాలి. ఇవేం లేకుండా కేవలం హీరో, దర్శకుల బ్రాండ్‌ను నమ్ముకుని సినిమా తీస్తే.. ప్రేక్షకులు నిర్దయగా నో చెప్తున్నారు. కంటెంట్ బాగుంటే చిన్న సినిమా అయినా సరే ఆకాశానికెత్తుతున్నారు. తాజాగా విడుదలైన సినిమా ఫలితాలతో ఈ […]