‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ ప్రస్తుతం హాట్ హాట్ గా సాగుతోంది. ఇంట్లో శ్రీరామ్ మినహా అందరూ నామినేషన్స్ లో ఉన్నారు. ఇంకొక సభ్యుడి ఎలిమినేషన్ తర్వాత టాప్-5 ఎవరో క్లారిటీ వస్తుంది. అయితే అంతకన్నా ముందే బిగ్ బాస్ మీమీ స్థానాలను ఎంచుకోండని ఒక టాస్క్ ఇచ్చాడు. అందుకోసం గంటలు చర్చించి ఇంట్లోని సభ్యులు అందరూ ఏకాభిప్రాయంతో సన్నీకి టాప్ ప్లేస్ కట్టబెట్టారు. అయితే అసలు సన్నీకి ఆ ప్లేస్ ఎందుకు ఇచ్చారు. అందుకు […]
‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్ లో ఆట రసవత్తరంగా సాగుతోంది. ఒకరిని మించి ఒకరు ఆడుతున్నారు. ఆట దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఈ సందర్భంగా టాప్ 5 ఎవరో తెలియాలంటే ఇంకొన్ని పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ సందర్భంగా టికెట్ ఫినాలే కోసం ప్రస్తుతం బిగ్ బాస్ కొన్ని టాస్కులు ఇచ్చాడు. అందులో నెగ్గి ఇప్పుడు ఒకళ్లు తొలి ఫైనలిస్ట్ గా నిలిచారు. అతనే మన సంగీతం మాస్టారు సింగర్ శ్రీరామచంద్ర. చివరి టాస్కులో […]