తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ ముత్యాల రామదాస్ పుట్టినరోజు నేడు. ఆయన బర్త్ డే సందర్భంగా పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు యంగ్ హీరోల హవా కొనసాగుతుంది. ఈ నగరానికి ఏమైంది చిత్రంతో మంచి విజయం అందుకున్న యువ హీరో విశ్వక్ సేన్ తర్వాత స్వియ దర్శకత్వంలో హీరోగా నటించిన ‘ఫలక్‌నుమాదాస్ ’ మరో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ మద్య అశోకవనంలో అర్జున కల్యాణం మూవీ ప్రమోషన్ సందర్భంగా చేసిన ఫ్రాంక్ వీడియో పలు వివాదాలకు దారి తీసిన విషయం తెలిసిందే. తాజాగా విశ్వక్ సేన్ మరో వివాదంలో ఇరుక్కున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్ […]
ప్రముఖ నటి రోజా సెల్వమణి.. ఇటీవల ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం సాంస్కృతిక యువజన శాఖామాత్యులుగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. రెండుసార్లు ఎమ్మెల్యే పదవిలో ఉన్నప్పటికీ రోజా.. పలు టీవీ కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యహరించింది. ఈ క్రమంలో ఏపీ టూరిజం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆమె టీవీ ప్రోగ్రాంలకు గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం రోజా తన మంత్రి పదవీ బాధ్యతలపైనే ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రోజాకు మే 7న చెన్నైలో […]
హైదరాబాద్- తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇక లేరు. మంగళవారం సాయంత్రం 4 గంటల 7 నిమిషాల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తన పాటలతో తెలుగు సినిమాకి జీవం పోసిన సిరివెన్నెల కలం అప్పుడే ఆగిపోయిందంటే ఎరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు ధిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. […]