మన కవులు, పురాణాలు, సాహిత్యం తల్లి ప్రేమ గురించి ఎంతో గొప్పగా వర్ణించాయి. అవును మరి బిడ్డకు జన్మనివ్వడం అంటే.. ఓ రకంగా పునర్జన్మ వంటిదే. తన ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుందని తెలిసినా.. సరే స్త్రీ దాన్ని పట్టించుకోకుండా.. బిడ్డకు జన్మన్వివడానికి సిద్ధపడుతుంది. ఇక తల్లి ప్రేమ గురించి ఎంత వర్ణించినా తక్కువే. అయితే తల్లి ప్రేమ పైకి కనిపిస్తుంది.. కానీ తండ్రి మాత్రం.. బిడ్డలపై తన ప్రేమను, అనురాగాన్ని గుండె లోతుల్లోనే దాచుకుంటాడు. తల్లి […]
తెలుగు బుల్లితెరపై సూపర్ హిట్ జోడీలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. పంచ్ డైలాగ్‌లతో నవ్విస్తూనే.. లవ్‌ట్రాక్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. ప్రేక్షకుల నాడిని పసిగట్టిన చానెల్స్.. టీఆర్పీ రేటింగ్ పెంచుకొవటం కోసం ప్రతి షోలో ఈ లవ్ ట్రాక్ లని రెడీ చేస్తున్నాయి. ఇక టాస్క్‌లో భాగంగా ఈ జోడీలు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నట్టు సాగే ఎపిసోడ్‌లు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంటున్నాయి. దీంతో పాటు టీఆర్పీ రేటింగ్‌లో కూడా అగ్రభాగానికి దూసుకెళ్తున్నాయి బుల్లితెర ఛానెల్స్. ఇక బుల్లితెరపై […]
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి అందరికీ తెలుసు. దాదాపు ఈ యాప్ లేని ఫోన్ ఉండదేమో అనడం అతిశయోక్తి కాదు. ఈ యాప్ లో మీ ఫ్రెండ్స్, కుటుంబసభ్యులు, బంధువులకు గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, హ్యాపీ సండే అంటూ రోజూ చాటింగ్ చేస్తూనే ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఫార్వాడ్ మెసేజ్ లు కూడా చాలా ఎక్కువయ్యాయి. అదే ఏదన్న పండగో లేక ఏ ఫ్రెండ్‌షిప్ డేనో అయితే ఇంక మెసేజులు, స్టాటస్ లు […]