SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » technology » Beware Of Heineken Fathers Day Free Beer Contest Scam Full Details

Whatsappలో ఫాదర్స్‌ డే మెసేజెస్‌ క్లిక్ చేస్తున్నారా? బుక్కైపోతారు జాగ్రత్త!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Sat - 18 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Whatsappలో ఫాదర్స్‌ డే మెసేజెస్‌ క్లిక్ చేస్తున్నారా? బుక్కైపోతారు జాగ్రత్త!

ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ గురించి అందరికీ తెలుసు. దాదాపు ఈ యాప్‌ లేని ఫోన్‌ ఉండదేమో అనడం అతిశయోక్తి కాదు. ఈ యాప్‌ లో మీ ఫ్రెండ్స్‌, కుటుంబసభ్యులు, బంధువులకు గుడ్ మార్నింగ్‌, గుడ్‌ నైట్‌, హ్యాపీ సండే అంటూ రోజూ చాటింగ్‌ చేస్తూనే ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఫార్వాడ్‌ మెసేజ్ లు కూడా చాలా ఎక్కువయ్యాయి. అదే ఏదన్న పండగో లేక ఏ ఫ్రెండ్‌షిప్ డేనో అయితే ఇంక మెసేజులు, స్టాటస్‌ లు వాట్సాప్ అంతా హోరెత్తిపోతుంది. ఇప్పుడు అలాంటి సందర్భాన్ని కొందరు కేటుగాళ్లు అవకాశంగా మార్చుకుని అమాయకుల ఖాతాలు ఖాళీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

జూన్‌ 19న ఫాదర్స్‌ డే సందర్భంగా గత మూడ్రోజులుగా వాట్సాప్‌ లో ఓ మెసేజ్‌ బాగా సర్క్యులేట్ అవుతోంది. ఫాదర్స్‌ డే సందర్భంగా ఈ లిక్‌ ఓపెన్‌ చేస్తే ఫ్రీగా హైనకీన్‌ బీర్లు వస్తాయంటూ చెబుతున్నారు. హైనకీన్‌ బీర్‌ ఫొటో, దానితోపాటు ఓ లింకును ఫార్వాడ్ చేస్తున్నారు. ఆ మెసేజ్‌ లో ‘హైనకీన్ ఫాదర్స్‌ డే కాంటెస్ట్‌’ లో భాగంగా ‘5 వేల కూలర్ల నిండా హైనకీన్ బీర్లు’ ఉచితంగా ఇస్తున్నారంటూ ఉంది. అయితే ఆ లింకు మీద క్లిక్ చేయగానే.. ఫిషింగ్‌ పేజీలు ఓపెన్ అవుతాయి. ఆ వెబ్‌ సైట్లు మీ వ్యక్తిగత సమాచారాన్ని కాజేస్తాయి.

@Heineken_IE PS. SCAM going around. IF TAGGED. DONT OPEN ! pic.twitter.com/UsExaj7fsO

— karen murray (@minnyminty) June 12, 2022

ఈ ఫాదర్స్‌ డే స్కామ్‌ పై స్యంవంగా హైనకీన్‌ సంస్థ కూడా స్పందించింది. ‘ఫాదర్స్‌ డై హైనకీన్‌ ఫ్రీ బీర్‌ కాంటెస్ట్‌ అనేది ఏమీ లేదు. మీరు అలాంటి ఫార్వార్డ్‌ మెసేజ్‌లను నమ్మకండి. అలా మీకు వచ్చిన లింకులపై క్లిక్‌ చేసి మీ వ్యక్తిగత సమాచారాన్ని కోల్పోకండి. ఇలాంటి స్కామ్ జరుగుతున్నట్లు మా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు.’ అంటూ హైనకీన్‌ సంస్థ ట్వీట్‌ చేసింది. ఫాదర్స్‌ డే వాట్సాప్‌ ఫ్రీ బీర్‌ స్కామ్‌ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

SCAM ALERT! pic.twitter.com/r3a5c9h1IF

— Heineken Nigeria (@Heineken_NG) June 14, 2022

A message to our customers: we’re aware of the current phishing scam circulating through social networks, which is not approved by HEINEKEN. We have contacted the relevant authorities, and urge people who do receive this message to delete it immediately.

— Heineken® UK (@Heineken_UK) June 16, 2022

@Heineken aren’t giving away free beer or cooler. It’s a scam people.

Spreading over WhatsApp. pic.twitter.com/UmudA2WEbC

— Toon, Christian #standwithukraine (@christiantoon) June 12, 2022

Tags :

  • cyber scam
  • Fathers Day
  • Latest Tech News
  • online fraud
  • WhatsApp
Read Today's Latest technologyNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాట్సాప్ సరికొత్త ఫీచర్.. సింగిల్ యాప్ లో రెండు అకౌంట్లు ఒకేసారి వాడుకునేలా!

వాట్సాప్ సరికొత్త ఫీచర్.. సింగిల్ యాప్ లో రెండు అకౌంట్లు ఒకేసారి వాడుకునేలా!

  • సీఎంను కించపరుస్తూ వాట్సాప్ గ్రూప్‌లో పోస్టులు.. అడ్మిన్ అరెస్ట్

    సీఎంను కించపరుస్తూ వాట్సాప్ గ్రూప్‌లో పోస్టులు.. అడ్మిన్ అరెస్ట్

  • ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వాట్సాప్‌లో ఆ ఎమోజీని పంపితే రూ. 20 లక్షల ఫైన్

    ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వాట్సాప్‌లో ఆ ఎమోజీని పంపితే రూ. 20 లక్షల ఫైన్

  • వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్.. షార్ట్ వీడియో మెసేజ్ ఫీచర్ అందుబాటులోకి

    వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్.. షార్ట్ వీడియో మెసేజ్ ఫీచర్ అందుబాటులోకి

  • WhatsApp New Features: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో రెండు భారీ ఫీచర్స్..

    WhatsApp New Features: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. త్వరలో రెండు భారీ ఫీచర్స్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam