టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ‘విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్’ వివాదం మరింత ముదురుతోంది. ఈ మ్యాచ్‌లో తమ ఓటమికి కోహ్లీ ఫేక్ ఫీల్డింగే కారణమని బంగ్లాదేశ్ క్రికెటర్ నూరుల్ హసన్ ఆరోపించి.. ఈ వివాదానికి తెరతీశాడు. బంగ్లాదేశ్ బ్యాటింగ్ సమయంలో అక్షర్ పటేట్ వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో లిటన్ దాస్ డీప్ ఆఫ్‌సైడ్ వైపు షాట్ ఆడాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న అర్షదీప్ సింగ్ బంతిని అందుకుని కీపర్ […]
టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా బుధవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ చేశాడంటూ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. కోహ్లీ చేసిన ఫేక్ ఫీల్డింగ్‌ను ఫీల్డ్ అంపైర్లు గుర్తించలేదని.. వాళ్లు గుర్తించి ఉంటే తమకు ఐదు పెనాల్టీ రన్స్ వచ్చేవని.. ఆ రన్స్‌తో తాము మ్యాచ్ గెలిచే వాళ్లమని బంగ్లాదేశ్ క్రికెటర్ నూరుల్ హసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ వివాదం ఇప్పుడు మరింత ముదురుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై బంగ్లాదేశ్ […]
టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా మూడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. బుధవారం అడిలైడ్ ఓవల్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 5 పరుగుల తేడాతో గెలుపొందించింది. ఈ విజయంతో టీమిండియా సెమీస్ అవకాశాలు మరింత మెరుగైయ్యాయి. అయితే.. ఈ మ్యాచ్‌లో 62 పరుగులతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన విరాట్ కోహ్లీ మ్యాచ్‌లో ఫేక్ ఫీల్డింగ్ చేశాడనే ఆరోపణలు వస్తున్నాయి. ఉద్దేశ పూర్వకంగా కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ […]