టి.ఆర్. ఎస్.. ఒకప్పటి ఉద్యమ పార్టీ. ఇప్పుడు తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఎదిగిన రాజకీయ పార్టీ. పార్టీ అధినేత కేసీఆర్ తీసుకున్న చాలా నిర్ణయాలు టి.ఆర్.ఎస్ ని రాజకీయంగా బలోపేతం చేశాయి. అయితే.., ఇప్పుడు టి.ఆర్.ఎస్ లో అసమ్మతి సెగలు ఎక్కువ అయ్యాయి. వాటిని కేసీఆర్, కేటీఆర్ ద్వయం ఎక్కడికెక్కడ అణిచేసే ప్రయత్నాలు చేస్తున్నా.., సమస్య మాత్రం చాప కింద నీరులా అలా ఎక్కువ అవుతూనే వస్తోంది. కారణాలు ఏవైనా తనకి నచ్చని వాళ్ళని కేసీఆర్ ఒక్కసారిగా […]
హైదరాబాద్- తనకు కొత్త రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన లేదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. నియోజకవర్గ ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. పార్టీ భీఫామ్ ఉంటే కాదని.. ప్రజల ఆమోదం ఉంటేనే గెలుపు సాధ్యమని ఈటల వ్యాఖ్యానించారు. షామీర్ పేటలోని తన నివాసంలో ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. తనకు అన్యాయం జరిగిందన్న భావన ప్రజల్లో ఉందని ఈ సందర్బంగా ఈటల అన్నారు. సుదీర్ఘకాలంగా సీఎం కేసీఆర్ తో […]
హైదరాబాద్- తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కేబినెట్ నుంచి తప్పించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులో సుమారు వందఎకరాల భూమి అంశంలో మంత్రి ఈటలపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో అప్పట్లో కలెక్టర్‌గా పని చేసిన ఐఏఎస్ అధికారి ధర్మారెడ్డి మంత్రి ఈటల ప్రమేయాన్ని సీఎం కేసీఆర్‌కు నివేదించినట్లు విశ్వసనీయ సమాచారం. దాదాపు నాలుగున్నరేండ్ల కిందట ఈ వ్యవహారం జరిగినట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల […]