ఉదయం లేచిన మొదలు పడుకునే వరకు ప్లాస్టీక్ ని ఏదో ఒక రకంగా వాడుతూనే ఉన్నాం. ప్లాస్టీక్ సంచుల వల్ల పర్యావరణానికి ఎంత ముప్పు ఉందని తెలిసినా కూడా దాని వాడకం మాత్రం తగ్గించలేకపోతున్నాం. ప్రభుత్వం ప్లాస్టీక్ నిషాదాన్ని అమలు చేస్తున్నా.. షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్, కూరగాయల మార్కెట్లో ప్లాస్టీక్ సంచులు లేనిదే గడవని పరిస్తితి.
చెడుపై మంచి గెలిచి.. విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. ఇంటి ముందు దీపాలతో అలంకరణ, కొత్త బట్టలు, పిండి వంటలు.. పటాకులు శబ్ధాలతో దీపావళి పండుగ అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. గత రెండేళ్లుగా కరోనా ప్రభావంతో ఏ పండుగలు సంతోషంగా జరుపుకోలేదు. ఈ ఏడాది కరోనా ప్రభావం తగ్గడంతో దేశ వ్యాప్తంగా సంతోషంగా దీపావళి వేడుకలు జరుపుకునేందుకు సిద్దమవుతున్నారు. కానీ.. దేశ రాజధాని ఢిల్లీ లో […]
ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా పొల్యూషన్.. ఇది మానవాళి మనుగడకు ఎంతో ముప్పు అని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ పర్యావరణానికి ముప్పు తెస్తున్న పొల్యూషన్ ని మాత్రం మనిషి నియంత్రించలేకపోతున్నాడు. ఇందుకు కారణం ప్లాస్టీక్ వ్యర్థాలు. ప్లాస్టిక్ ప్రభావంతో భూమిపై నివసిస్తున్న ప్రాణులన్నింటికి పెను ప్రమాదం పొంచి ఉన్నది. ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టీక్ తో ఇలాంటి ప్రమాదాలు భారీగానే ఉన్నాయి అంటున్నారు. అందుకే చాలా దేశాలు ప్లాస్టీక్ ని నిషేదించాయి. భారత్ లో పెరిగిపోతున్న […]