ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు సౌతాఫ్రికా పర్యటనలో ఉంది. మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇంగ్లీష్ జట్టు అక్కడ పర్యటిస్తోంది. ఇక ఈ సిరీస్ లో ఆఖరి మ్యాచ్ లో 59 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది. అయితే అప్పటికే తొలి రెండు వన్డేలు గెలిచిన ఆతిథ్య జట్టు సిరీస్ ను 2-1తో కైవసం చేసుకుంది. ఇక చివరి మ్యాచ్ లో ఇంగ్లాండ్ బ్యాటర్లు అయిన డేవిడ్ మలన్, బట్లర్ లు […]
అప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి.. పరువుపొగొట్టుకున్నారు. ఇక చివరి వన్డేలో కూడా ఓడితే.. క్లీన్‌స్వీపే. ఇలా భయంభయంగానే సౌతాఫ్రికాతో బుధవారం మూడో వన్డే ఆడేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్. భయపడుతున్నట్లుగానే ఇంగ్లండ్ బ్యాటర్లకు లుంగి ఎన్గిడి చుక్కలు చూపించాడు. జెసన్ రాయ్(1), బెన్ డకెట్(0), హ్యారీ బ్రూక్(6) లను వరుస పెట్టి పెవిలియన్ చేర్చాడు. దీంతో ఇంగ్లండ్ కేవలం 14 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. దీంతో.. సౌతాఫ్రికా క్లీన్‌స్వీప్ చేయడం ఖాయంగా కనిపించింది. […]
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు మైదానంలో రకరకాల సంఘటనలు జరుగుతుంటాయి. కొన్ని ఘటనలు ఘర్షణలకు దారి తీస్తే.. మరికొన్ని ఘటనలు కడుపుబ్బా నవ్విస్తాయి. తాజాగా స్వదేశంలో ఇంగ్లాండ్ తో మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ఆడుతోంది ప్రోటీస్ జట్టు. అందులో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్ లో 27 పరుగుల తేడాతో సౌతాఫ్రికా జట్టు విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ మధ్యలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. అంపైర్ మరైస్ ఎరాస్మస్ […]
క్రికెట్ లో ఓవర్ ఓవర్ కు, బాల్ బాల్ కు సమీకరణాలు మారిపోతుంటాయి. అందుకే చివరి దాక ఏ జట్టు గెలుస్తుందో కూడా చెప్పలేని పరిస్థితులు అప్పుడప్పుడు ఎదురౌతుంటాయి. ఇక జట్టు కచ్చితంగా గెలుస్తుంది అనుకున్న మ్యాచ్ లో చివర్లో అద్భుతాలు జరిగి ఆ జట్టు ఓడిపోవచ్చు. అచ్చం అలాంటి అద్భుతమైన మ్యాచే తాజాగా జరిగింది. సౌతాఫ్రికా వేదికగా జరిగే మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టింది. మంగౌంగ్ ఓవల్ […]