ఐపీఎల్ వేలంలో 16 కోట్లకు పైగా ధర పలికాడు. అన్ని మ్యాచ్‌లు ఆడితేనే అతనికి ఆ మొత్తం ఇస్తారు. లేకుంటే కోతే. అయినా కూడా బెన్‌స్టోక్స్ ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌లకు దూరం అయ్యేందుకే నిర్ణయించుకున్నాడు. దానికి కారణం కూడా చాలా చిన్నది.
ఈసారి టీ20 వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారు? సందేహం లేకుండా అందరూ చెప్పే మాట వరుణుడు! ఇది మేం ఏదో కల్పించి చెబుతున్నది కాదు.. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే జరగబోయేది ఇదే అని పక్కా క్లారిటీ వచ్చేస్తోంది. ఇక్కడ అందరూ టీ20 వరల్డ్ కప్ ఎలా జరుగుతుంది, ఏంటని చూడట్లేదు. ఏ మ్యాచ్ జరుగుతుందా? దాన్ని చూద్దామా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే అలా ఉంది మరి సిట్చూయేషన్. టోర్నీలో సూపర్-12 దశ మొదలై ఐదురోజులైనా కాలేదు […]
టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా ఐర్లాండ్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ 185 పరుగుల భారీ స్కోరు ను సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం జోషువా లిటిల్ అనే చెప్పాలి. జోరుమీదున్న కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తోపాటు మరో ఇద్దరు ఆటగాళ్లను వరుసగా అవుట్ చేశాడు లిటిల్. దాంతో ప్రపంచ కప్ లో రెండవ హ్యాట్రిక్ నమోదు చేసిన బౌలర్ గా రికార్డుల్లోకి […]
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ ని వర్షం వెంటాడుతోంది. మొన్నటికి మొన్న వర్షం వల్ల గెలవాల్సిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టు ఓడిపోయింది. ఇప్పుడు అదే వర్షం దెబ్బకు మరో మ్యాచ్ బలైపోయింది! ఐర్లాండ్ తో మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు ఓడిపోయింది. మరో 5 పరుగులు అదనంగా చేసుంటే ఇంగ్లాండ్ గెలిచేది. కానీ ఏంచేస్తాం.. ఇంగ్లాండ్ బ్యాడ్ లక్ అలా రాసిపెట్టుంది మరి. ఈ మ్యాచ్ గురించి సోషల్ మీడియాలో అప్పుడే సెటైర్స్ కూడా […]