ఇంట్లో డబ్బులు, నగలు పెడుతుంటే దొంగలు దోచేస్తున్నారనీ, బ్యాంకుల్లో దాచుస్తున్నారు. పోనీ అక్కడైనా మన డబ్బుకు సెక్యూరిటీ ఉందా అంటే కష్టమే. జస్ట్ ఒక్క క్లిక్‌తో కూడా మాయం చేస్తున్నారు కేటుగాళ్లు. మన ఫోనులో ఉన్న యాప్స్ ద్వారా దోచేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.
PM Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీని చంపుతామంటూ ఓ అగంతకుడు సెంట్రల్ ఏజెన్సీకి బెదిరింపు మెయిల్‌ను పంపాడు. ఆ మెయిల్లో తన వద్ద 20 కేజీల ఆర్డీఎక్స్ ఉందని అతడు పేర్కొన్నాడు. అంతేకాదు! మోదీని చంపటం కోసం 20 మంది స్లీపింగ్ సెల్స్ రెడీగా ఉన్నారని, వారు ఈ హత్యలో భాగం కానున్నారని వెల్లడించాడు. 20 కేజీల ఆర్డీఎక్స్ను 20 చోట్ల 20 దాడులు చేయటానికి ఉంచినట్లు తెలిపాడు. తమ లక్ష్యం పీఎం మోదీని […]
అదృష్టం ఎవరిని ఎప్పుడు పలకరిస్తుందో చెప్పలేం. మనం చేయాల్సిందిల్లా.. అదృష్టం రాకను గుర్తిస్తే.. చేతులు చాచి ఆహ్వానించాలి. ఇదే పని చేసింది ఓ మహిళ. మెయిల్ లో స్పామ్ మెయిల్ కోసం వెతుకున్న మహిళకు తాను లాటరీలో 3 మిలియన్లు (రూ. 22,32,61,350)గెలిచినట్లు వచ్చిన మెయిల్ కనిపించింది. ఇక సదరు మహిళ సంతోషం గురించి వర్ణించడానికి మాటలు చాలడం లేదు. ఆ వివరాలు.. అమెరికా, ఓక్లాండ్ కౌంటీకి చెందిన లారా స్పియర్స్ MichiganLottery.comలో డిసెంబర్ 31 మెగా […]
ఇటీవల కాలంలో ప్రముఖులకు ఉగ్రవాదుల, ఆకతాయిల నుంచి బెదిరింపు కాల్స్ రావటం ఎక్కువయ్యంది. గతంలో తమిళ హీరో విజయ్ కి కూడా బెదిరింపు కాల్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అది ఆకతాయి పని పోలీసులు తేల్చారు. కానీ తాజాగా భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కు ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చాయి. ఈమెయిల్ ద్వారా బెదిరింపులు వస్తున్నట్లు ఢిల్లీ పోలీసులకు గౌతమ్ గంభీర్ ఫిర్యాదు చేశారు. ఐసిస్ కాశ్మీర్ ఉగ్రవాదుల పేరిట […]