జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు పాలిటిక్స్ లో, మరోవైపు సినిమాలలో యాక్టీవ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఎన్నికల ప్రచారం కోసం వారాహి అనే వాహనాన్ని తయారు చేయించుకున్నారు పవన్. అయితే.. పవన్ ప్రచార వాహనం అయినటువంటి వారాహికి తెలంగాణ రవాణాశాఖ పర్మిషన్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కోసమని వారాహి గ్రీన్ కలర్ తో సిద్ధం చేశారు. దీంతో వారాహి రంగు.. మిలటరీ వారు వాడే వాహనాల […]
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు మరొక ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది. అధికార పార్టీ సహా.. విపక్షాలు సైతం.. ఎన్నికల కోసం రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పీడ్ పెంచారు. ఇప్పటికే రాజకీయాల్లో యాక్టీవ్‌గా మారిన జనసేనాని.. ప్రజా సమస్యలపై దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఈసారి ఎన్నికలను కూడా ఆయన సీరియస్‌గా తీసుకున్నారు. ఎన్నికలకు ఏడాది కన్నా ఎక్కువ సమయం ఉండగానే.. పవన్ ఎలక్షన్ మూడ్‌లోకి వెళ్లారు. ఇక ఎన్నికలకు […]
2019 ఎన్నికల తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పంథా మార్చుకున్నారు. పూర్తి స్థాయిలో రాజకీయాలు చేయాలని నిర్ణయించుకున్నారు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఒక పక్క సినిమాలు చేస్తూనే.. రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అధికార పక్షం మీద నిత్యం విమర్శలు గుప్పిస్తున్న జనసేనాని.. వచ్చే ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నారు. జనసేన అధికారంలోకి రావడం కంటే, వైసీపీ అధికారం పోగొట్టడమే లక్ష్యంగా […]