ప్రపంచంలో ఉన్న ఏడు వింతల్లో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో ఉన్న ఈఫిల్ టవర్ కూడా ఒకటి అని అందరికీ తెలిసిందే. ఎంతో మంది పర్యాటకులతో ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతం అది. అలాంటి ప్రాంతంపై బాంబు దాడి జరిగినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఈఫిల్ టవర్ పై బాంబు దాడి జరిగినట్లు దృశ్యాలు ఉన్నాయి. టవర్ కు దూరంగా ఓ యువతి ఫొటో […]
మేఘాలను తాకే ఎత్తైన భవనాలను చూశాం.మేఘాల్లోంచి దూసుకుపోయే విమానాన్ని చూశాం. కానీ మేఘాలకు పైన నిర్మించిన బ్రిడ్జ్‌ని చూశారా? అది ఎక్కడో కాదు మన దేశంలోనే. మేఘాలపై నిర్మించిన ఈ బ్రిడ్జ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్. దీని పేరు చీనాబ్ బ్రిడ్జ్.ఈ బ్రిడ్జ్ ని జమ్మూకశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో గల చీనాబ్ నదిపై నిర్మిస్తున్నారు. రైల్వే బ్రిడ్జ్ సరికొత్త ఫోటోలను రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పోస్టు చేశారు. మేఘాలపై చినాబ్ బ్రిడ్జ్ ఆర్చీ […]
ఇంటర్నేషనల్ డెస్క్- మనలో ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంటుంది. ఎప్పుడు ఎవరిలో ఏ టాలెంట్ బయటపడుతుందో ఎవ్వరికి తెలియదు. ఇక కొంత మంది టాలెంట్ కు సాహసం తోడైతే చెప్పక్కర్లేదు. అద్భుతాలు సృష్టిస్తారు. ఇదిగో పారిస్ దగ్గర ఓ యువకుడు ఇలాంటి సాహసమే చేసి అందరిచేత ఔరా అనిపించాడు. పారిస్ లోని ప్రసిద్ద ఈఫిల్ టవర్ వద్ద ఓ యువకుడు ఒళ్లు గగుర్పొడిచే అద్భుతమైన సాహసం చేశాడు. నాథన్ పౌలిన్ అనే రోప్ వాకర్ ఆర్టిస్ట్ ఈ […]