దేశంలో కరోనా కష్టకాలంలో ఎంతో మంది చేయడానికి సరైన పనులు లేక ఇంటి పట్టున ఉన్న పరిస్థితి నెలకొంది. అదే సమయంలో కొంత మంది ఔత్సాహికులు తమ టాలెంట్ ని చూపిస్తూ ఎన్నో వినూత్న ప్రయోగాలు చేశారు. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మంచి గుర్తింపు సంపాదించారు. ఓ రైతు లాక్ డౌన్ సమయంలో రెండు సంవత్సరాలు కష్టపడి విద్యుత్ బైకును తయారుచేసి అందరిచే షభాష్ అనిపించుకున్నాడు. అయితే ఆ రైతు చదివింది పదవతరగతి.. […]
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కంపెనీ తయారు చేసిన e-bike ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ బైక్ ను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణించవచ్చని నిరూపించింది. గ్రావ్టన్ మోటార్స్ అనే కంపెనీ తయారు చేసిన e-bike ఒక సారి ఛార్జింగ్ తో 4 వేల 11 కి.మీ ప్రయాణించి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. ఇది కూడా చదవండి : ప్రపంచంలోనే అతిపెద్ద పవర్ బ్యాంక్.. ఒకేసారి […]
ఎపిలోని ప్రభుత్వ ఉద్యోగులకు పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ (నెడ్‌క్యాప్) గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులకు విద్యుత్ ద్విచక్ర వాహనాలను అందించాలని నెడ్‌క్యాప్ నిర్ణయించుకుంది. ఈ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. దీంతో జులై మొదటి వారంలో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో సుమారు 10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా తొలిదశలో లక్ష వాహనాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎలాంటి ముందస్తు చెల్లింపులు లేకుండా […]