కాలేజీ రోజుల్లో యువతి, యువకుడు నచ్చకుని ప్రేమించుకున్నారు. దీంతో కొంత కాలం సినిమాలు, షికారులు అంటూ తెగ తిరిగారు. వీరిద్దరూ బయట ప్రపంచాన్ని మరిచి ప్రేమలోకంలో తెలియాడారు. కట్ చేస్తే ప్రియురాలి తల్లిదండ్రులకు తెలియడంతో కూతురికి పెళ్లి చేసేందుకు సిద్దమయ్యారు. దీంతో మనస్థాపానికి గురైన ప్రియుడు గతంలో వీరిద్దరు చనువుగా దిగిన ఫోటోలను వాట్సప్ లో ఏకంగా ప్రియురాలి వరుడికి పంపాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు ఊహించని నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు […]
ఏపీలో చిన్న తిరుపతిగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారక తిరుమల. ఇక్కడ కొలువైన శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకునేందుకు ఏపీలో నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. అయితే భక్తులు అధిక సంఖ్యలో వెళ్తుడడంతో ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పించింది. దీంతో బస్సులన్నీ ప్రయాణికులతో సీట్లన్నీ నిండిపోతున్నాయి. అయితే వెంకన్న దర్శనంలో భాగంగా ఉచిత బస్సుల్లో వెళ్తున్న భక్తులు ఒకరినొకరు కొట్టుకున్న ఘటన తాజాగా వెలుగు చూసింది. ఇక విషయం ఏంటంటే..? […]
ద్వారకా తిరుమల- సమాజంలో ఒక్కోసారి కొంత మంది మునుషులు మానవత్వం మరిచిపోతారు. కనీసం కనికరం లేకుండా కఠినంగా ప్రవర్తిస్తుంటారు. అవతలి వారు ఎంతలా బాధపడతారన్న ఇంగితం కూడా వాళ్లకు ఉండదు. పశ్చిమ గోధావరి జిల్లాలో మహిళలన్న కనికరం కూడా లేకుండా దారణంగా ప్రవర్తించారు కొందరు. ఈ ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. చిన వెంకన్న శేషాచలం కొండపై మహిళా యాచకులను మోకాళ్లపై కూర్చోబెట్టి […]