త్వరలోనే యూఏఈ వేదికగా ఆసియా కప్ 2022 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్లు తమ తమ బలా బలాలను అంచనా వేసుకునే పనిలో నిమగ్నం అయ్యాయి. అయితే కొన్ని జట్లకు గాయాల రూపంలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గాయాలతో స్టార్ ఆటగాళ్లు ఈ టోర్నమెంట్ కే దూరం అయ్యారు. దీంతో అభిమానులు ఒక్కింత నిరాశకు గురైయ్యారు అనే చెప్పాలి. ఇక గాయాల వార్తలకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. జస్ప్రీత్ బుమ్రా.. షాహీన్ అఫ్రీదీ.. దుష్మంత […]
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో దారుణమైన ట్రోలింగ్ నడుస్తుంది. అందుకు కారణం రోహిత్ శర్మ ఈ మధ్య కాలంలో శ్రీలంక బౌలర్ దుష్మంత చమీరా బౌలింగ్‌లో ఎక్కువగా అవుట్ అవుతున్నాడు. దీంతో చమీరాను చూస్తే రోహిత్ శర్మ వణికిపోతున్నాడంటూ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో రోహిత్ శర్మ రెండు మ్యాచ్‌లలో చమీరా బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ప్రారంభ అయిన టెస్టు సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో […]
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నర్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను ఇండియా పాకెట్‌లో పెట్టగల సామర్థ్యం ఉన్న ప్లేయర్. భారీ షాట్లతో బౌలర్లపై విరుచుకుపడే హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఒక బౌలర్ విషయంలో మాత్రం బోల్తాకొడుతున్నాడు. శ్రీలంక యువ పేసర్ దుష్మంత చమీరా బౌలింగ్‌లో రోహిత్ శర్మ తడబడుతున్నాడు. రోహిత్ శర్మ ఇప్పటికే అతని బౌలింగ్‌లో ఏకంగా 6 సార్లు అవుట్ అయ్యాడు. టీ20 క్రికెట్‌లో ఇదే ఇప్పటి […]