టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో దారుణమైన ట్రోలింగ్ నడుస్తుంది. అందుకు కారణం రోహిత్ శర్మ ఈ మధ్య కాలంలో శ్రీలంక బౌలర్ దుష్మంత చమీరా బౌలింగ్‌లో ఎక్కువగా అవుట్ అవుతున్నాడు. దీంతో చమీరాను చూస్తే రోహిత్ శర్మ వణికిపోతున్నాడంటూ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో రోహిత్ శర్మ రెండు మ్యాచ్‌లలో చమీరా బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ప్రారంభ అయిన టెస్టు సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో చమీరా ఆడలేదు.
తొలి టెస్టులో ఆడిన లహిరు కుమార్ గాయపడ్డంతో చమీరా రెండో టెస్టులో ఆడనున్నాడు. దీంతో మళ్లీ చమీరా వర్సెస్ రోహిత్ పోరు చూడొచ్చని అభిమానలు ఆశపడుతున్నారు. కాగా ఇప్పటి వరకు రోహిత్ శర్మకు 30 బంతులు వేసిన చమీరా ఏకంగా 6సార్లు రోహిత్‌ను అవుట్ చేశాడు. అలాగే టీ20ల్లో రోహిత్‌ను అన్ని సార్లు అవుట్ చేసిన బౌలర్ కూడా చమీరానే. శనివారం నుంచి రెండో టెస్టు ప్రారంభ కానున్న నేపథ్యంలో రోహిత్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తుంది. రోహిత్‌ను పసిపిల్లాడిగా, చమీరాను తండ్రిగా ట్రోలర్లు కించపరుస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రోహిత్ శర్మ కారణంగా చాలా కష్టాలు పడ్డాను: గంభీర్
Thanks @Sportskeeda for featuring my tweet. I’m so gratefull towards you!!
With this type of encouragement I will keep better in future, i promise!! https://t.co/seQSXDLXYd— king_forever💥💥 (@YogeshS60079723) March 11, 2022
Chameera will play and chameerason is already shivering in corner pic.twitter.com/x804ULVHw1
— king_forever💥💥 (@YogeshS60079723) March 11, 2022
Be aware, Chameera is coming 🏃💨 pic.twitter.com/lqjfQFawiV
— B (@internet_monk) March 9, 2022
Doesn’t change the fact that
Lux cozi choking of the year award goes to my idolo Rohit Chameera son pic.twitter.com/3cWWFDAJJG— Ritik Raj (@raj_ra63459307) March 10, 2022
Arrest this Chameera son pic.twitter.com/QtxtvAZdFP
— XAVIER (@ParodyofMumba) March 4, 2022
Rohit after seeing chameera pic.twitter.com/8bjGHWIuRJ
— Naam me kya Rakha hai (@Vadapavkhao) March 9, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.