మందు బాబులకు తాగేందుకు ఇల్లు, బార్, మద్యం దుకాణాలు సరిపోవడం లేదు. లిక్కర్ షాపుల్లో మద్యం కొనుగోలు చేసి.. ఎక్కడి పడితే అక్కడ తాగుతూ రచ్చ చేస్తున్నారు. మద్యం షాపుల్లో ఫూటుగా తాగేసి నడిరోడ్డుపై చిందేసే మందు బాబులు కొందరైతే.. ఇంట్లో తాగి కిక్కురుమనకుండా
మందు పుచ్చుకోని వారి కంటే కూడా మందు పుచ్చుకునే వారినే దోమలు ఎక్కువగా టార్గెట్ చేస్తాయట. మామూలుగా ఆడ దోమలే రక్తం పీల్చేందుకు మనుషులని కుడతాయి. ఆడ దోమలే మనుషులని కుట్టడానికి కారణం ఏంటి? అనే విషయాన్ని అంతకు ముందే తెలుసుకున్నాం. ఇప్పుడు ఆడ దోమలు మద్యం సేవించే వారినే ఎందుకు కుడతాయో తెలుసుకుందాం. మందు తాగే వారిని చూస్తే దోమలు విపరీతంగా ఆకర్షితులవుతాయి. సాధారణంగా ఆడవాళ్ళకి మందు తాగే మగాళ్ళంటే ఇష్టం ఉండదు కదా. మరి […]
దేశంలో కరోనా మహమ్మారిని విజృంభణ రోజురోజుకి పెరుగుతూనే ఉంది. దీనితో.. రాష్ట్ర ప్రభుత్వాలు నిదానంగా లాక్ డౌన్ వైపే అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే.. తెలంగాణలో ఈ బుధవారం నుండి రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. ఉదయం గం.10 వరకు అన్నీ కార్యక్రమాలు యధావిధిగా చేసుకోవచ్చని తెలియచేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని మందు బాబులు మద్యం షాపుల వద్ద బారులు తీరారు. లాక్డౌన్ ప్రకటనతో మద్యం దుకాణాలు కిక్కిరిసిపోయాయి. మద్యం కోసం పలు వైన్షాపుల వద్ద […]