సమాజంలో ఎన్నో చర్చలు జరుగుతూ ఉంటాయి. సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఇప్పుడు ఎక్కువగా చర్చలే జరుగుతున్నాయి. అయితే అవి ఎలాంటివి? వాటిని ఎవరు చేస్తున్నారు? వారికి నిజంగానే అంత వయసుందా? ఇలాంటి ఏవీ లేకుండా ఎవరు పడితే వాళ్లు ఎలా పడితే అలా చర్చలు చేస్తున్నారు. అలా మొదలైన ఒక చర్చ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
సింగర్ చిన్మయి మరోమారు సంచలన కామెంట్స్ చేశారు. ఈసారి భారతీయ స్త్రీల వస్త్రధారణపై ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. జాకెట్లు వేసుకోకపోవడమే మన దేశ సంస్కృతి అని చిన్మయి అన్నారు.
సాధారణంగా అభిమానులకు సెలబ్రిటీలు ఎలా కనిపించినా సంబరపడిపోతుంటారు. సినీ తారలను కొన్నిసార్లు డ్రెస్సింగ్ సెన్స్ చూసి కూడా అడ్మైర్ అవుతుంటారు ఫ్యాన్స్. సినిమాలలో క్యారెక్టర్స్ పరంగా ఎలా కనిపించినా.. బయట పర్సనల్ లైఫ్ లో ఎలాంటి స్టైల్ మెయింటైన్ చేస్తున్నారనేది బాగా ఫాలో అవుతుంటారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అదే పనిలో ఉన్నారు.
సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. మరి ఈ రంగుల ప్రపంచంలో ఎక్కువ కాలం ఉండాలంటే అభిమానులకు దగ్గరగా ఉండాలి. అందులో భాగంగానే నటీ నటీలు సోషల్ మీడియా వేదికగా తమ అందచందాలను ఒలక బోస్తూ.. ఫొటోలు షేర్ చేస్తుంటారు. హాట్ హాట్ పిక్ లను పోస్ట్ చేస్తు కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంటారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ బ్యూటీ తన అందంతో కాకుండా తను వేసుకునే డ్రస్సులతో పాపులర్ అయ్యింది. ఈ అమ్మడు డ్రస్సింగ్ […]