SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Urfi Javeds Dressing Style Is Getting Criticized On Social Media

బిగ్ బాస్ బ్యూటీకి హత్యా బెదిరింపులు.. ఘాటుగా స్పందించిన నటి!

  • Written By: Soma Sekhar
  • Updated On - Mon - 14 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బిగ్ బాస్ బ్యూటీకి హత్యా బెదిరింపులు.. ఘాటుగా స్పందించిన నటి!

సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. మరి ఈ రంగుల ప్రపంచంలో ఎక్కువ కాలం ఉండాలంటే అభిమానులకు దగ్గరగా ఉండాలి. అందులో భాగంగానే నటీ నటీలు సోషల్ మీడియా వేదికగా తమ అందచందాలను ఒలక బోస్తూ.. ఫొటోలు షేర్ చేస్తుంటారు. హాట్ హాట్ పిక్ లను పోస్ట్ చేస్తు కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంటారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ బ్యూటీ తన అందంతో కాకుండా తను వేసుకునే డ్రస్సులతో పాపులర్ అయ్యింది. ఈ అమ్మడు డ్రస్సింగ్ స్టైల్ పై ఇప్పటికీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయినా కానీ ఈమె ఇవన్నీ పట్టించుకోదు. తాజాగా ఈమె ధరించిన దుస్తులను చూసి హత్య చేస్తామని బెదిరింపులు వచ్చాయని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. మరిన్ని వివరాల్లోకి వెళితే..

ఉర్ఫీ జావెద్.. బాలీవుడ్ బోల్డ్ బ్యూటీగా అభిమానులకు సుపరిచితమే. తన విచిత్రమై డ్రెస్సులతో అభిమానులకు నిద్రపట్టకుండా చేస్తుంది. చిత్ర విచిత్రమైన డ్రెస్సులతో కుర్రకారుకు అందాల విందు చేస్తూంటుంది ఉర్ఫీ జావేద్. ఈ క్రమంలోనే తన డ్రెస్సింగ్ స్టైల్ పై అనేక విమర్శలను సైతం ఈ అమ్మడు ఎదుర్కొంటోంది. బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన జావేద్.. బోల్డ్ బ్యూటీగా పేరొందింది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటూ.. తన హాట్ హాట్ పిక్స్ ను షేర్ చేస్తుంటుంది. ఇక ఉర్ఫీ జావేద్ పోస్ట్ చేసే పిక్స్ ల్లో అసలు ఆమె డ్రస్సు వేసుకుందా? లేదా? అన్న అనుమానం కలగక మానదు.

 

Join Our Whatsapp Channel
View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

ఇక తాజాగా ఈ అమ్మడు డ్రెస్సింగ్ స్టైల్ నచ్చక ఓ వ్యక్తి సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు దిగాడని జావేద్ ఆరోపించింది. పొట్టి దుస్తులు ధరిస్తే చంపేస్తానని సదరు వ్యక్తి బెదిరించినట్లు చెప్పుకొచ్చింది. ఈ బెదిరింపులపై కాస్తా ఘాటుగానే స్పందించింది ఈ బోల్డ్ బ్యూటీ. తనను బెదిరించిన వ్యక్తి గతంలో పరిచయం ఉన్నవాడే అని ఉర్ఫీ జావేద్ తెలిపింది. తనతో స్నేహం చేయనందుకే తనపై కోపం పెంచుకుని ఇలా చేస్తున్నాడని ఆరోపించింది. ఇక సమాజంలో రేపిస్టుల నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నవారు, వేధింపులకు గురిఅవుతున్నవారు.. వారికి వ్యతిరేఖంగా ఉద్యమాలు చేయాలని ఉర్ఫీ జావేద్ కోరింది. బెదిరిస్తే తిరిగి బెదిరించాలని లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించింది.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

Tags :

  • Dressing Style
  • Movie News
  • social media
  • trolls
  • Urfi Javed
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం.. హీరోగా కార్తీక్ రత్నం!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam