తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు గుడ్ న్యూస్ తెలిపారు. నగరంలో నిర్మాణం పూర్తై పంపిణీకి సిద్ధంగా ఉన్న లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను నేటి నుంచే పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించారు.
కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం వరుస పెట్టి ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తుంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో గతంలో ఇచ్చిన హామీలను త్వరితగతిన పూర్తి చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది.
కుటుంబాల్లో చోటుచేసుకుంటున్న కలహాలు తీవ్ర విషాదానికి దారితీస్తున్నాయి. పచ్చని కాపురాలు కూలిపోతున్నాయి. పెళ్లి చేసుకుని పిల్లాపాపలతో నిండు నూరేళ్లు జీవించాల్సిన వారు చిన్న చిన్న కారణాలతో జీవితాలను అర్థాంతరంగా ముగిస్తున్నారు.